MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• నా జీవితంలో బెస్ట్ డే అదే... భార్య సంజన గణేశన్‌తో ఇంటర్వ్యూలో జస్ప్రిత్ బుమ్రా...

నా జీవితంలో బెస్ట్ డే అదే... భార్య సంజన గణేశన్‌తో ఇంటర్వ్యూలో జస్ప్రిత్ బుమ్రా...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయినా, ఐపీఎల్ 2021 సీజన్‌లో జరిగిన మ్యాచుల్లో బుమ్రా పర్ఫామెన్స్ పర్వాలేదనిపించింది...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jun 17 2021, 05:55 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏడు మ్యాచులు ఆడిన జస్ప్రిత్ బుమ్రా, ఆరు వికెట్లు పడగొట్టాడు. అయితే కేకేఆర్‌, పంజాబ్ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో  జరిగిన మ్యాచుల్లో బుమ్రా మంచి బౌలింగ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు.

211

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ప్రిపేర్ అవుతున్న బుమ్రాను, అతని భార్య, స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ ఇంటర్వ్యూ చేసింది. దాదాపు ఏడేళ్ల క్రితం బుమ్రాను ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఇంటర్వ్యూ చేసిన సంజన, మళ్లీ అతనితో ఇలా ఓ పర్సనల్ ఇంటర్వ్యూ చేయడం విశేషం.

311

పెళ్లి ముందు దాకా అసలు జస్ప్రిత్ బుమ్రా ఎవరిని పెళ్లాడబోతున్నాడనే విషయం కూడా బయటికి రాలేదు. సౌత్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ను బుమ్రా పెళ్లాడుతున్నాడని వార్తలు వచ్చాయి. అందుకే ఆ వార్తలను అనుపమ తల్లి కొట్టివేయడంతో వాటిని ఫుల్‌స్టాప్ పడింది.

411

పెళ్లి కోసం ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టు నుంచి తప్పుకున్న జస్ప్రిత్ బుమ్రా... సంజన గణేశన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు, వాటి వెనకున్న కథను వివరించాడు...

511

చాలా రిజర్వు పర్సన్‌గా గుర్తింపు దక్కించుకున్న బుమ్రా, భార్య సంజనా గణేశన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపించాడు... అయితే కొన్ని ప్రశ్నలకు భార్యపైన ఛలోక్తులు విసురుతూ ఆటపట్టించాడు బుమ్రా...

611

గబ్బా టెస్టు విజయం తర్వాత ట్రోఫీతో దిగిన ఫోటో గురించి చెప్పాల్సిందిగా కోరింది సంజన గణేశన్. దానికి ‘ఆ టెస్టుకి ముందు నేను గాయపడ్డాను. అందుకే గబ్బా టెస్టులో నేను ఆడలేదు. అయితే కుర్రాళ్లు అదరగొట్టారు. అది ఎప్పటికీ మరిచిపోలేని విజయం, ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం చాలా పెద్ద విషయం. అదో హ్యాపీ డే’ అంటూ చెప్పుకొచ్చాడు బుమ్రా...

711

ఆ తర్వాత చిన్నప్పుడు గిటార్‌ వాయిస్తున్న ఫోటో గురించి ప్రశ్నించింది సంజన గణేశన్. ‘ఇది 2014లో దిగిన ఫోటో అనుకుంటా. అప్పుడు నేను గిటార్ నేర్చుకోవాలని అనుకున్నా. అది మా అక్క గిటార్. నాకు గిటార్ వాయించడం మాత్రం రాలేదు. కచ్ఛితంగా ఏదో ఒక రోజు నేర్చుకుంటా..’ అంటూ చెప్పుకొచ్చాడు బుమ్రా...

811

చిన్నప్పుడు అక్కతో కలిసి ఆడుకుంటున్న ఫోటో గురించి మాట్లాడిన బుమ్రా... ఆ ఫోటో నాకు చిన్ననాటి గుర్తు అని... అయితే అప్పుడు తానేం చేస్తున్నానో కూడా గుర్తులేదని చెప్పాడు. ఆ తర్వాత స్కూల్ క్రికెట్‌లో వికెట్ తీసిన ఫోటో గురించి చెబుతూ ‘ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 2 పరుగులిచ్చి నాలుగో, ఐదో వికెట్లు తీశానని’ మాత్రం గుర్తుందని చెప్పాడు.

911

ఆ తర్వాత సిక్స్ ప్యాక్‌తో దిగిన ఫోటో గురించి... ‘నేను ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన సమయంలో తీసిన పిక్ ఇది. నేను ఫిట్ అయ్యానని చెప్పడానికి ఈ ఫోటో పోస్టు చేశానని’ అన్నాడు బుమ్రా. ఆ తర్వాత పెళ్లి ఫోటో గురించి చెబుతూ... ‘ఇందులో ఉన్న అమ్మాయి ఎవరు? ఎక్కడో చూసినట్టు ఉంది...’ అంటూ చెప్పాడు.

1011

‘మేం ఇద్దరం ఎప్పుడూ ఒకరినొకరం చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం. ఆ రోజు ఎప్పటికీ మరిచిపోలేను. అది జీవితంలో మరిచిపోలేను.. ’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఫోటోలను నువ్వే సెలక్ట్ చేశావనుకుంటా... మన పెళ్లి ఫోటోలకు కాప్షన్ కూడా నువ్వేం ఇచ్చావ్’ అంటూ సమాధానమిచ్చాడు బుమ్రా...

1111

ఈ ఫన్నీ అండ్ క్యూట్ ఇంటర్వ్యూని బీసీసీఐతో పాటు ముంబై ఇండియన్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. సంజన గణేశన్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి యాంకర్‌గా వ్యవహారించబోతుండడం విశేషం.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
Recommended image2
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ
Recommended image3
ఇకనైనా కళ్లు తెరవండి.! టీమిండియాకి పట్టిన శని వదలకపోతే.. ఇక అస్సామే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved