సానియా మీర్జా, షోయబ్ మాలిక్ వివాహా బంధానికి 11 ఏళ్లు... బాగా విసుగ్గా ఉందంటూ...

First Published Apr 12, 2021, 8:52 PM IST

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల వివాహా బంధానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భర్తకు విషెస్ తెలుపుతూ ఓ పోస్టు చేసింది సానియా మీర్జా మాలిక్...