MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • నీ ఫ్రెండ్‌షిప్ డే వీడియోలో నేనెందుకు లేను... యువరాజ్‌ను నిలదీసిన సానియా మీర్జా...

నీ ఫ్రెండ్‌షిప్ డే వీడియోలో నేనెందుకు లేను... యువరాజ్‌ను నిలదీసిన సానియా మీర్జా...

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పోస్టు చేసిన వీడియో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా భారత టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జా కూడా ఈ వీడియోపై స్పందించింది.

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 03 2021, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఫ్రెండ్‌షిప్ డే సందర్బంగా తన తోటి క్రికెటర్లు, కామెంటేటర్లతో కలిసి దిగిన ఫోటోలన్నింటినీ ఓ వీడియోగా చేసి... దానికి ‘ఏ దోస్తీ హమ్ నహీ చోడేంగే’ పాటను జత చేశాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్...

27

సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, సెహ్వాగ్, అజిత్ అగార్కర్, ఇర్పాన్ పఠాన్, ఆశీష్ నెహ్రా... ఇలా తన సహచర క్రికెటర్లతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వంటి జూనియర్లకు క్రిస్ గేల్ వంటి విదేశీ క్రికెటర్లకు కూడా తన ఫ్రెండ్‌షిప్ డే వీడియోలో చోటు ఇచ్చాడు యువరాజ్ సింగ్...

37

అయితే యువీ వీడియోలో ఎక్కడా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కానీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కానీ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చ జరిగింది...

47
<p>Virat Kohli and Yuvraj Singh</p>

<p>Virat Kohli and Yuvraj Singh</p>

 Virat Kohli and Yuvraj Singh 

57

టీమ్‌లో ఉన్న సమయంలో మహేంద్ర సింగ్ ధోనీతో జరిగిన గొడవలు, విరాట్ కోహ్లీతో ఏర్పడిన మనస్పర్థల కారణంగానే ఈ ఇద్దరికీ తన వీడియోలో చోటు ఇవ్వలేదని కామెంట్లు చేశారు నెటిజన్లు...

67

తాజాగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఈ వీడియోపై స్పందించింది. ‘క్యూట్... కానీ ఈ వీడియోలో నేను లేకపోవడం నాకు ఎలాగో అనిపించింది మోటూ...’ అంటూ తిడుతున్నట్టుగా రెండు ఎమోజీలను జత చేసింది సానియా మీర్జా...

77

సానియా మీర్జా, యువరాజ్ సింగ్ మంచి స్నేహితులు. ఫ్యామిలీ ఫంక్షన్లతో పాటు అప్పుడప్పుడూ ఈ ఇద్దరూ కుటుంబ సమేతంగా కలుస్తూ ఉంటారు. కొన్నాళ్ల కిందట తన కొడుకుతో సానియా పోస్టు చేసిన ఫోటోకి యువీ ‘మిర్చీ మమ్మీ’ అంటూ కామెంట్ చేశాడు.

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా డెడ్లీ స్లోయర్ బాల్ వెనుక ఉన్న హీరో ఇతనే !
Recommended image2
Gill : సంజూ శాంసన్ పై శుభ్‌మన్ గిల్ చిల్లర వేషాలు.. నిజంగానే ఇలా చేశాడా?
Recommended image3
Axar Patel : అక్షర్ ను 'బాపు' అని ఎందుకంటారు..? ఈ నిక్ నేమ్ వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved