MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అతనిలో టాలెంట్ చాలా ఉంది కానీ ఏం లాభం! వాడుకోవడం తెలీదు... శుబ్‌మన్ గిల్‌పై పాక్ మాజీ క్రికెటర్...

అతనిలో టాలెంట్ చాలా ఉంది కానీ ఏం లాభం! వాడుకోవడం తెలీదు... శుబ్‌మన్ గిల్‌పై పాక్ మాజీ క్రికెటర్...

కెఎల్ రాహుల్ గాయపడడం, రోహిత్ శర్మకి విశ్రాంతి ఇవ్వడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో శుబ్‌మన్ గిల్‌కి అవకాశం దక్కింది. దాదాపు మూడేళ్ల తర్వాత వన్డే టీమ్‌లోకి వచ్చిన శుబ్‌మన్ గిల్, తనకి వచ్చిన అవకాశాన్ని బాగానే వాడుకుంటున్నాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 26 2022, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తొలి వన్డేలో 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, రెండో వన్డేలో 49 బంతుల్లో 5 ఫోర్లతో 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే రెండు మ్యాచుల్లోనూ తనకి దక్కిన శుభారంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో మాత్రం గిల్ విఫలమయ్యాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తొలి వన్డేలో వికెట్ల మధ్య నిర్లక్ష్యంగా పరుగెత్తుతూ రనౌట్ అయిన శుబ్‌మన్ గిల్, రెండో వన్డేలో కేల్ మేయర్స్ బౌలింగ్‌లో స్కూప్ షాట్‌కి ప్రయత్నించి అతనికే క్యాచ్ ఇచ్చి...అవుట్ అయ్యాడు...

36

తాజాగా పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్, శుబ్‌మన్ గిల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ‘శుబ్‌మన్ గిల్ చాలా బాగా ఆడాడు. అతనిలో చాలా టాలెంట్ ఉంది. అయితే దాన్ని సరిగ్గా వాడుకోవడమే అతనికి ఇంకా తెలియడం లేదు...

46

మంచి ఆరంభం దొరికిన తర్వాత సెంచరీ చేస్తాడని అనుకున్నా! అయితే బాగా సెటిల్ అయ్యాడని అనుకుంటున్న సమయంలో అవుట్ అయ్యాడు. వరుసగా ఇలాగే చేస్తున్నాడు...

56

మంచి స్టార్ట్ దొరికడమే కాదు, దాన్ని భారీ స్కోర్లుగా మలుచుకోవడం కూడా తెలియాలి... దానికి కాస్త సమయం పడుతుంది. అనుభవం అన్ని పాఠాలు నేర్పిస్తుంది... ’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్...

66

‘సూర్యకుమార్ యాదవ్ గత రెండు సిరీసుల్లో భారత జట్టుకి విజయాలు అందించాడు. అతని ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయినంత మాత్రం ఫామ్ కోల్పోయినట్టు కాదు...’ అంటూ కామెంట్ చేశాడు సల్మాన్ భట్..

About the Author

CR
Chinthakindhi Ramu
శుభ్‌మన్ గిల్
Latest Videos
Recommended Stories
Recommended image1
India Test Captains Records: శ్రీలంకలో భారత టెస్టు కెప్టెన్ల రికార్డులు.. నంబర్ 1 ఎవరో తెలుసా?
Recommended image2
Indian Cricket: మ్యాచ్ లేకపోతే డ్యూటీకే.. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న టాప్ టీమిండియా స్టార్స్ వీరే
Recommended image3
Ishan Kishan: బ్యాంకు ఉద్యోగిగా మారిన టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్.. నెలకు జీతం ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved