తమ్ముడేమో ఒక్క మ్యాచ్ ఆడలేదు, బాయ్‌ఫ్రెండ్ ఏమో టెస్టులు... సారా టెండూల్కర్‌ని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్...

First Published May 7, 2021, 3:41 PM IST

ఐపీఎల్ 2021 వేలం తర్వాత సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువగా సారా టెండూల్కర్ గురించి చర్చ జరిగింది. కారణం అర్జున్ టెండూల్కర్‌ని ముంబై ఇండియన్స్ బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేయడమే...