Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తున్న సారా టెండూల్కర్... శుబ్‌మన్ గిల్ ఫోటోలతో...

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తున్న సారా టెండూల్కర్... శుబ్‌మన్ గిల్ ఫోటోలతో...

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అసలు ఉందో లేదో తెలీదు కానీ యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌తో సారా ప్రేమాయణం సాగిస్తోందని దాదాపు రెండేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.  ఈ వార్తలపై సారా టెండూల్కర్‌ కానీ, శుబ్‌మన్ గిల్ కానీ స్పందించింది లేదు...

Chinthakindhi Ramu | Published : Jan 08 2022, 03:46 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
111
Asianet Image

కొన్నాళ్ల కిందట అసలు ప్రేమ అంటే టైం వేస్ట్ వ్యవహరమని, తాను ఎవ్వరినీ ప్రేమించడం లేదని, ఫ్యూచర్‌లో చేసే ఆలోచన కూడా లేదని కామెంట్ చేశాడు శుబ్‌మన్ గిల్...

211
Asianet Image

సారా టెండూల్కర్ కూడా ఎవరో మరో వ్యక్తితో ఫోటోలు దిగుతూ, అతనికి ముద్దు పెడుతూ కనిపించడంతో ఈ ఇద్దరికీ చెడిందని, బ్రేకప్ చెప్పుకున్నారని కూడా వార్తలు వచ్చాయి...

311
Asianet Image

అయితే ప్రస్తుతం ఈ ఇద్దరూ గోవాలో ఎంజాయ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నారు. దీనికి కారణం ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్న ఫోటోలే...

411
Asianet Image

సమయం దొరికినప్పుడల్లా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసే సారా టెండూల్కర్‌ ప్రస్తుతం గోవాలో ఉన్నట్టు ఆమె షేర్ చేస్తున్న ఫోటోలను బట్టి తెలుస్తోంది...

511
Asianet Image

గాయం కారణంగా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి ఎంపిక కాని క్రికెటర్ శుబ్‌మన్ గిల్ కూడా గోవాలో ఉన్నట్టు అతను ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఫోటోలను బట్టి అర్థమవుతోంది...

611
Asianet Image

అంతేకాకుండా ఈ ఇద్దరూ పోస్టు చేసిన ఫోటోలు, ఒకే ప్రాంతంలో ఉన్నట్టుగా, ఒకే దగ్గర ఉన్నట్టుగా అనుమానాలు వచ్చేలా ఉన్నాయి...

711
Asianet Image

అదీకాక సారా టెండూల్కర్ గోవా నుంచి మాల్దీవులకు వెళితే... శుబ్‌మన్ గిల్ కూడా మాల్దీవుల్లో ఓ రిసార్ట్‌లో చిల్ అవుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు...

811
Asianet Image

ఇలా ఇద్దరూ ఒకే దగ్గర ఉండి ఫోటోలను వేర్వేరుగా పంచుకున్నారా? లేక కలిసికట్టుగా షికార్లు చేస్తున్నారా? తెలీదు కానీ... ఈ ఇద్దరి గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి...

 

911
Asianet Image

ఇంగ్లాండ్‌లో మెడిసిన్ పూర్తి చేసిన సారా టెండూల్కర్, కొన్నాళ్ల కిందటే మోడల్‌గానూ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌ హీరోయిన్‌లా మెరిసిపోయే సారా అందానికి యూత్ ఫిదా అయిపోయారు... 

1011
Asianet Image

కొన్నాళ్ల కిందట గిల్.. ‘ఏంజెల్స్ తో ప్రేమలో పడకండి’ అని రాసి ఉన్న టీషర్టును ధరించి అద్ధం ముందు తలపట్టుకుని విచారంగా చూస్తున్నట్టు కనిపించాడు. 
 

1111
Asianet Image

అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థలు తొలిగిపోయాయని, మళ్లీ కలిసిపోయారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు ఫుల్‌స్టాప్ పడాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే..

 

Chinthakindhi Ramu
About the Author
Chinthakindhi Ramu
శుభ్‌మన్ గిల్
 
Recommended Stories
Top Stories