MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆర్‌సీబీపై సారా టెండూల్కర్ పోస్ట్... ట్రోల్ చేస్తోందంటూ ఐపీఎల్ ఫ్యాన్స్ ఫైర్...

ఆర్‌సీబీపై సారా టెండూల్కర్ పోస్ట్... ట్రోల్ చేస్తోందంటూ ఐపీఎల్ ఫ్యాన్స్ ఫైర్...

సచిన్ టెండూల్కర్ గారాల కూతురు సారా టెండూల్కర్, లండన్‌లో మెడిసిన్ విద్యను పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చింది. ఏడాదిలో 300 రోజులు పార్టీలు, ఫంక్షన్ల, హాలీడేస్ పేరుతో విదేశాల్లో విహరించి వచ్చే సారా టెండూల్కర్, అప్పుడప్పుడూ బోర్ కొట్టినప్పుడు ఆసుపత్రికి వెళ్తూ ఉంటుంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 07 2023, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ముంబైలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్న సారా టెండూల్కర్, మోడలింగ్‌లో కూడా అడుగుపెట్టింది. కొన్ని మ్యాగజైన్ కవర్లకు హాట్ ఫోజులు ఇచ్చిన సారా, సోషల్ మీడియాలో కనిపించి కనిపించకుండా గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తాజాగా ఓ మెడికల్ ప్రిస్కప్షన్ రాస్తూ సారా టెండూల్కర్ చేసిన ఓ తప్పును ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆర్‌బీసీ (రెడ్ బ్లడ్ సెల్ - ఎర్ర రక్త కణాలు) రాయాల్సిన ప్రతీసారీ, ఆర్‌సీబీ అని రాసేస్తున్నా... అంటూ ఓ స్టేటస్ పెట్టింది సారా టెండూల్కర్...

37

సారా టెండూల్కర్ స్టేటస్‌, ఆర్‌సీబీకి జనాల్లో ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహరణ అని అంటున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్...

47

తండ్రి ముంబై ఇండియన్స్‌కి మెంటర్ అయినా సారాకి ఆర్‌సీబీ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉందని, అందుకే ప్రతీసారి ఆ పేరు రాస్తోందని పోస్టులు చేస్తున్నారు బెంగళూరు ఫ్యాన్స్...

57

అయితే మరికొందరు మాత్రం ఈ పోస్ట్ ఇన్‌డైరెక్ట్‌గా గుజరాత్ టైటాన్స్‌ని ట్రోల్ చేయడంలో భాగంగా చేసిందని డిటెక్టివ్ కథనాలు అల్లేస్తున్నారు. సారా టెండూల్కర్ మాజీ బాయ్‌ఫ్రెండ్ (రూమర్) శుబ్‌మన్ గిల్ ఇంతకుముందు కేకేఆర్‌కి ఆడాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడుతున్నాడు...
 

67

2022 టైటిల్ గెలిచినా గుజరాత్ టైటాన్స్‌కి జనాల్లో పెద్దగా క్రేజ్ లేదు. ఏదో గాలివాటుగా గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిచిందే కానీ ఆ టీమ్‌కి అంత సీన్ లేదని ట్రోల్స్ వినిపించాయి. సారా టెండూల్కర్ కూడా కప్పు గెలవలేకపోయిన ఆర్‌సీబీకి క్రేజ్ ఇంత ఉందని... శుబ్‌మన్ గిల్‌కి గుర్తు చేస్తోందా? అంటూ అనుమానిస్తూ పోస్టులు పెడుతున్నారు..
 

77

లేకపోతే సారా టెండూల్కర్ ఆర్‌సీబీలో ఏ క్రికెటర్‌తో అయినా ప్రేమలో ఉన్నానంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఇలా పోస్ట్ చేసి ఉంటుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి రాయడంలో సారా చేసిన చిన్న తప్పు, సోషల్ మీడియాలో పెద్ద డిస్కర్షన్‌కే దారి తీసింది.. 

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Justin Greaves: అసలు ఎలా సాధ్యం బ్రో? ఒక్క రన్ ఇవ్వకుండా 5 ఓవర్లు, 5 వికెట్లు.. మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్
Recommended image2
Saransh Jain : 33 ఏళ్ల లేటు వయసులో టీమిండియా గేటు తాకే ఛాన్స్.. ఎవరీ సరాన్ష్ జైన్?
Recommended image3
Team India squad: శ్రీలంకతో బిగ్ ఫైట్.. టీమిండియాలో భారీ మార్పులు.. 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌కు లక్కీ ఛాన్స్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved