MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • రితికాతో పెళ్లికి ముందే ముగ్గురితో ప్రేమాయణం నడిపిన రోహిత్ శర్మ... స్కూల్ డేస్‌లోనే...

రితికాతో పెళ్లికి ముందే ముగ్గురితో ప్రేమాయణం నడిపిన రోహిత్ శర్మ... స్కూల్ డేస్‌లోనే...

రోహిత్ శర్మ...  ప్రస్తుత తరంలో వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్. అభిమానులు ముద్దుగా ‘హిట్‌మ్యాన్’ అని పిలుచుకునే రోహిత్‌కి వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలున్నాయి.  ఐపీఎల్‌లో ఐదు సార్లు టైటి్ల గెలిచి, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టు టీ20 కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రోహిత్... త్వరలో వన్డే కెప్టెన్‌గానూ కెరీర్ మొదలెట్టనున్నాడు... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 06 2022, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115

20ఏళ్ల కే అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ ప్రారంభించిన రోహిత్ శర్మ, ప్రారంభంలో జట్టులోకి వస్తూ పోతూ తెగ ఇబ్బంది పడ్డాడు. 2013 ఐపీఎల్‌ తర్వాత రోహిత్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
215

ప్రస్తుతం టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్, వైట్ బాల్ కెప్టెన్ రోహిత్ శర్మకి రితికా సాగ్జేతో వివాహమై.. సమైరా అనే ఓ పాప కూడా ఉంది... 

315

అయితే రితికాతో పెళ్లికి ముందు రోహిత్‌కి కొంతమంది బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్స్ ఉన్నాయని వార్తలు వచ్చాయి. కొన్ని నిజమైనని కూడా రుజువైంది కూడా...

415

చూడడానికి సైలెంట్‌గా కనిపిస్తున్నా, స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడే తన క్లాస్ మెట్ అయిన ఓ అమ్మాయి కి ప్రపోజ్ చేశాడట రోహిత్ శర్మ...

515

అయితే... చాలామంది జీవితాల్లో ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’లాగే రోహిత్ శర్మ చిన్ననాటి ప్రేమకథ కూడా స్కూల్ డేస్ తర్వాత అక్కడే పులిస్టాప్ పడిపోయింది...

615

ఆ తర్వాత రోహిత్ శర్మకి హైదరాబాద్ కి చెందిన ఓ యువతి పరిచయమైంది. రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ తెలుగు మహిళకావడంతో ఈ పరిచయం కాస్త మరికొంత దూరం వెళ్లింది...

715

హైదరాబాదీ మహిళతోతో కొంతకాలం రిలేషన్‌లో ఉన్నాడు రోహిత్ శర్మ. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ కొన్నాళ్లకే ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు.

815

స్టార్‌ క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలో బాలీవుడ్ హాట్ బాంబ్ సోఫియా హయత్‌తో రోహిత్ పీకల్లోతు ప్రేమలో మునిగాడు...

915

ఈ ఇద్దరూ పబ్లిక్‌గానే పబ్‌లలో తిరుగుతూ మీడియాకి దొరికిపోయారు. 2012లో సోఫియా, తాను రోహిత్ శర్మతో డేటింగ్ చేస్తున్నానని బహిరంగంగా ప్రకటించింది కూడా.. 

1015

ఆ తర్వాత సోఫియాతో కూడా రోహిత్ విడిపోయాడు.. రోహిత్ శర్మ జెంటిల్మెన్ కాదని, అతను ఓడిపోవడం చూడాలని కోరుకుంటున్నట్టు సంచలన పోస్టులు కూడా చేసింది సోఫియా హయత్... 

1115

ముగ్గురితో ప్రేమాయణం బెడసి కొట్టిన తర్వాత రోహిత్ శర్మ జీవితంలోకి రితిక వచ్చింది. వీరిద్దిరి లవ్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది.

1215

పెళ్లికి ముందు రితికా స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేసేది. భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీకి కూడా మేనేజర్‌గా కొన్నాళ్లు పనిచేసింది రితికా...

1315

విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మకు ఈవెంట్ మేనేజర్‌గా వచ్చింది రితికా... అలా ఏర్పడిన పరిచయం తర్వాత స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా.. చివరకు పెళ్లి దాకా వెళ్లింది...

1415

బోరవాలి స్పోర్ట్స్ క్లబ్ లో రోహిత్, రితికాకి మెకాలిపై కూర్చొని మరీ ప్రపోజ్ చేశాడట. మనోడిలోని రొమాంటిక్ యాంగిల్‌కి పడిపోయిన రితికా, ఎస్ చెప్పడంతో 2015లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు...

1515

ఆరేళ్లుగా వీరి దాంపత్య జీవితం సజావుగా సాగుతోంది. వీరికి సమైరా అనే మూడేళ్ల కూతురు కూడా ఉంది. విరాట్ కోహ్లీలా కాకుండా కూతురు సమైరాకి సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు రోహికా జంట...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved