MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Rohit Sharma: నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన హిట్ మ్యాన్ .. అయినా టీ20లకు డౌటే..?

Rohit Sharma: నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన హిట్ మ్యాన్ .. అయినా టీ20లకు డౌటే..?

ENG vs IND: టీమిండియా సారథి రోహిత్ శర్మ ఐసోలేషన్  ముగిసింది. గడిచిన 8 రోజులుగా కరోనా సోకి క్వారంటైన్ లో ఉన్న హిట్ మ్యాన్ బయటకు వచ్చాడు. నెట్ ప్రాక్టీస్ లో కూడా పాల్గొన్నాడు. కానీ.. 

2 Min read
Author : Srinivas M
| Updated : Jul 04 2022, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గత నెలలో కరోనా బారిన పడి కీలక టెస్టుకు దూరమైన టీమిండియా సారథి రోహిత్ శర్మ పూర్తిగా కోలుకున్నాడు. ఎడ్జబాస్టన్ టెస్టుకు ఆరు రోజుల ముందు కరోనా బారిన పడ్డ హిట్ మ్యాన్ కు శనివారంతో పాటు ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షలో నెగిటివ్ అని తేలిన విషయం తెలిసిందే.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా రోహిత్ క్వారంటైన్ నుంచి కూడా బయటకు వచ్చాడు. లీస్టర్ షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్బంగా కరోనా సోకడంతో అతడు అప్పట్నుంచి క్వాంరటైన్ లోనే ఉంటున్నాడు. ఇక ఆదివారం  క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన హిట్ మ్యాన్.. ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొన్నాడు. 

36

క్వారంటైన్ నుంచి వచ్చాక నేరుగా నెట్ ప్రాక్టీస్ సెషన్ కు వెళ్లిన రోహిత్.. ఇంగ్లాండ్ కౌంటీ జట్టుతో టీ20  ప్రాక్టీస్ మ్యాచులు ఆడుతున్న పాండ్యా సేనతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. 

46

జులై 7 నుంచి భారత జట్టు.. ఇంగ్లాండ్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ మేరకు ఇరు జట్లు ఇప్పటికే జట్లను ప్రకటించాయి. ఎడ్జబాస్టన్ టెస్టు ముగిసిన తర్వాత రెండు రోజుల విరామంతోనే  టీ20 సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది.  

56

ఇదిలాఉండగా క్వారంటైన్ నుంచి బయటకు వచ్చి నెట్ సెషనల్ లో పాల్గొన్నా రోహిత్ కు సంబంధించిన మరో పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. రోహిత్ కు సోమవారం కార్డియోవస్క్యులర్ (గుండె రక్త నాళాలకు సంబంధించిన పరీక్ష) టెస్టు చేయాల్సి ఉందని.. ఆ రిపోర్టును బట్టి  అతడు తొలి టీ20కి అందుబాటులో ఉంటాడా..? లేదా..? అన్నది తేలుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కరోనా సోకిన ఆటగాళ్లకు నిబంధనల్లో భాగంగా  ఈ టెస్టును నిర్వహిస్తారు. 

66

దీంతో పాటు రోహిత్ సోమవారం ఫిట్నెస్ టెస్టును కూడా పాస్ కావాల్సి ఉంది.  మరి కార్డియోవస్క్యులర్ టెస్ట్ తో పాటు ఫిట్నెస్ టెస్టు ను పాస్ అయితేనే రోహిత్ టీ20లకు అందుబాటులో ఉంటాడా..? లేదా..? అన్నదానిపై క్లారిటీ వస్తుంది.

About the Author

SM
Srinivas M
భారత దేశం
రోహిత్ శర్మ
Latest Videos
Recommended Stories
Recommended image1
World Cup 2027: వన్డే వరల్డ్ కప్‌ 2027 లో కోహ్లీయే కింగ్.. ఈ నంబర్స్ చూస్తే మైండ్ బ్లాకే !
Recommended image2
India Cricket: టీమిండియాకు పెద్ద షాక్.. బుమ్రా, హార్దిక్ సహా స్టార్ ప్లేయర్లంతా అవుట్
Recommended image3
IND vs SL: ఒకే ఓవర్లో 4 సిక్సర్లు.. ఫాస్ట్ బౌలర్ విధ్వంసానికి గౌతమ్ గంభీర్ షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved