పోలార్డ్‌కి కెప్టెన్సీ పోతుందని, రోహిత్ శర్మ భయపడ్డాడా?... పోలార్డ్ ట్వీట్‌ అర్థం ఏమిటి...

First Published 6, Nov 2020, 7:34 PM

IPL 2020 సీజన్‌లో రోహిత్ శర్మ గాయం వ్యవహారం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. తాను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని రోహిత్ శర్మ ప్రకటిస్తున్నా... అటు బీసీసీఐ ఫిజియో ఇచ్చిన రిపోర్టు అతనికి ఏ మాత్రం పాజిటివ్‌గా రాకపోవడంతో ఈ విషయంలో పెద్ద రచ్చ జరుగుతోంది. రోహిత్ శర్మ ఫిట్‌గా ఉన్నాడని కొందరు, ఫిట్‌గా లేకున్నా ఐపీఎల్ ఆడాలనే బరిలో దిగాడని మరికొందరు వాదోపవాదనలు చేస్తున్నారు.

తాజాగా రోహిత్ శర్మ గాయం పూర్తిగా మానకముందే, అర్ధాంతరంగా బరిలో దిగడానికి ఇదే కారణమంటూ కొత్త వాదన వినిపిస్తున్నారు కొందరు నెటిజన్లు...

రోహిత్ శర్మ గాయం తర్వాత ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహారించాడు సీనియర్ ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్...

పోలార్డ్ కెప్టెన్సీలో మూడు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంది ముంబై ఇండియన్స్.. రోహిత్ శర్మ లేని లోటు ఏ మాత్రం తెలీనీకుండా జట్టును నడిపించాడు పోలార్డ్...

రోహిత్ శర్మ లేకుండానే ముంబై ఇండియన్స్ వరుస విజయాలు అందుకుంటూ ఉండడంతో రోహిత్ శర్మ... తెగ ఫీలైపోయాడని, ఇలాగే కొనసాగితే తన కెప్టెన్సీకి పోలార్డ్ పోటీదారు అని భావించాడని అంటున్నారు కొందరు అభిమానులు.

తన కంటే ఏడాది లేటుగా జట్టులోకి వచ్చినా, భారత జట్టుకి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు విరాట్ కోహ్లీ... ఈ విషయంలో ఇప్పటికీ రోహిత్ శర్మ తెగ ఫీలైపోతూ ఉంటాడని టాక్.

అలాగే ముంబై ఇండియన్స్‌లో సీనియర్ మోస్ట్ క్రికెటర్‌గా ఉన్న కిరన్ పోలార్డ్ కారణంగా తన కెప్టెన్సీకి చెక్ పడుతుందని భయపడిన రోహిత్... గాయం పూర్తిగా నయం కాకముందే బరిలో దిగాడని అభిప్రాయపడుతున్నారు.

ఈ వాదన రావడానికి ప్రధాన కారణం మాత్రం విండీస్ సీనియర్ ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్ వేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో సృష్టించిన సంచలనం...

‘స్నేహం ముసుగులో రహస్యం నన్ను అణిచివేసే వారి కంటే... నేను శత్రువుగా భావించని వాళ్లు నన్ను ఎక్కువగా ద్వేషిస్తున్నారు’ అంటూ ఓ ఆసక్తికరమైన పోస్టు చేశాడు కిరన్ పోలార్డ్...

అయితే ఈ ట్వీట్ ఎవ్వరి గురించి, ఎందుకు సంబంధించి అనే వివరాలు తెలుపలేదు. దీంతో పోలార్డ్ ముంబైని నడిపించడం ఇష్టం లేకనే, అసూయతో రోహిత్ గాయం మానకముందే ఎంట్రీ ఇచ్చాడని అంటున్నారు కొందరు నెటిజన్లు.

అందుకే రోహిత్ శర్మ గాయం గురించి పూర్తిగా తెలిసిన కిరన్ పోలార్డ్, ఈ విధంగా ట్వీట్ చేసి ఉంటాడని భావిస్తున్నారు.

అలాగే విండీస్ జట్టులో కిరన్ పోలార్డ్‌కి బదులుగా జాసన్ హోల్డర్‌ను ఎంపిక చేసింది విండీస్ క్రికెట్ బోర్డు. దీంతో హోల్డర్‌ను ఉద్దేశించి, పోలార్డ్ ఇలా ట్వీట్ చేసి ఉంటాడని అంటున్నారు మరికొందరు.

‘నీలాంటి సీనియర్ ఆల్‌రౌండర్ లేకపోతే రోహిత్ శర్మ జట్టును నడిపించలేడని, నీ విలువ తెలియాలంటే ఫైనల్ మ్యాచ్‌లో ఆడకు’ అంటూ కొందరు నెటిజన్లు పోలార్డ్‌కి సలహా ఇస్తున్నారు.

అయితే మరికొందరు మాత్రం ఆస్ట్రేలియా టూర్‌కి తనను ఎంపిక చేయలేదనే కోపంతోనే తన ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకే రోహిత్ శర్మ... రీఎంట్రీ ఇచ్చాడని అంటున్నారు. అయితే గాయం కారణంగా క్రికెట్ అభిమానుల మధ్య రోహిత్ ఫ్యాన్స్, విరాట్ ఫ్యాన్స్ అనే చీలిక వచ్చింది.

గాయం నుంచి కోలుకున్న తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ  సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో 4 పరుగులకే అవుట్ అయితే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.