MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డుల మోత... విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలను అధిగమించిన హిట్ మ్యాన్...

కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డుల మోత... విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలను అధిగమించిన హిట్ మ్యాన్...

కెప్టెన్ రోహిత్ శర్మ, టీమిండియా సారథిగా ఏ ముహుర్తాన బాధ్యతలు తీసుకున్నాడో కానీ ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం తిరుగులేని విజయాలు అందుకుంటున్నాడు. రోహిత్ కెప్టెన్సీలో టైటిల్ ఫెవరెట్‌గా ఆసియా కప్ ఆడిన భారత జట్టు టైటిల్ సాధించలేకపోయినా ఆ తర్వాత ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలిచింది. సఫారీలపై తొలి టీ20లో ఘన విజయం అందుకుంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 29 2022, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
rohit sharma

rohit sharma

2022 ఏడాదిలో భారత జట్టు 8 మంది కెప్టెన్లను ప్రయోగించింది. రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా కూడా కెప్టెన్లుగా చేశారు. అయితే ఈ ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు 16 టీ20 మ్యాచుల్లో గెలిచింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఒకే ఏడాది అత్యధిక టీ20 మ్యాచులు గెలిచిన భారత సారథిగా టాప్‌లో నిలిచాడు రోహిత్ శర్మ. 2016లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు 15 టీ20 మ్యాచుల్లో గెలిచింది. మాహీ రికార్డును 6 ఏళ్లలో బ్రేక్ చేశాడు రోహిత్ శర్మ. భారత జట్టు ఈ ఏడాది ఇంకా డజనుకు పైగా టీ20 మ్యాచులు ఆడబోతోంది...

36
Image credit: PTI

Image credit: PTI

ఓవరాల్‌గా మాత్రం 2016లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా టెస్టుల్లో 9 విజయాలు అందుకుంటే 1998లో మహ్మద్ అజారుద్దీన్ వన్డేల్లో 22 విజయాలు అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీ 2017, 2019 ఏడాదుల్లో 31 విజయాలు అందుకుని టాప్‌లో ఉన్నాడు...

46
Rohit Sharma

Rohit Sharma

అలాగే కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది 33వ టీ20 విజయం. 50 మ్యాచుల్లో 32 విజయాలు అందుకున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ తర్వాత మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ టీ20 కెప్టెన్‌గా నిలిచాడు...

56

మహేంద్ర సింగ్ ధోనీ 72 టీ20 మ్యాచుల్లో 42 విజయాలు అందుకుని, మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమిండియా మెన్స్ కెప్టెన్‌గా నిలిచాడు. మాహీ రికార్డును రోహిత్ శర్మ ఈ ఏడాది చివర్లో అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...

66

అయితే ఓవరాల్‌గా భారత మహిళా టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టీ20ల్లో 45 విజయాలు అందుకుని, మహేంద్ర సింగ్ ధోనీ కంటే ముందుంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా జైత్రయాత్ర సాగితే... హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డును కూడా రోహిత్ బ్రేక్ చేయడం ఖాయం...

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs IRE : ఐర్లాండ్ ల్యాండ్ షేకింగ్ విక్టరీ.. ఈ పసికూన చేతిలో టీమిండియా ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image2
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image3
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved