MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• రోహిత్ శర్మ ఒక్కడే.. మొదటి టీ20 వరల్డ్‌కప్, మొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్...

రోహిత్ శర్మ ఒక్కడే.. మొదటి టీ20 వరల్డ్‌కప్, మొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓపెనర్‌గా రోహిత్ శర్మపై భారీ అంచనాలే ఉన్నాయి. విదేశాల్లో పెద్దగా చెప్పుకోదగ్గ రికార్డు లేకపోయినా, ‘హిట్ మ్యాన్’ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్‌ రావాలని కోరుకుంటున్నారు అభిమానులు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 19 2021, 03:16 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు నమోదైంది. 2007లో ఐసీసీ ప్రవేశపెట్టిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత జట్టు తరుపున ఆడిన రోహిత్ శర్మ, 14 ఏళ్ల తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా ఆడుతున్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్, 2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాల్గొన్న ఏకైక ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మకు, ఇది ఐదో ఐసీసీ ఫైనల్ మ్యాచ్.

37

ఇంతకుముందు 2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి అదరగొట్టాడు. అయితే 2011 వన్డే వరల్డ్‌కప్‌లో మాత్రం రోహిత్ బరిలో దిగలేదు.

47

2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌తో పాటు 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ, 2021 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ ఓపెనింగ్ చేశాడు... నాలుగు ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో ఓపెనర్‌గా బరిలో దిగిన భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ...

57

రోహిత్ శర్మ టెస్టుల్లో సెంచరీ చేసిన ఏ మ్యాచుల్లోనూ భారత జట్టు ఓడిపోలేదు. రోహిత్  సెంచరీ చేసిన ఏడు టెస్టుల్లోనూ భారత జట్టు భారీ విజయాలు అందుకుంది...

67

రోహిత్ శర్మ నాటౌట్‌గా నిలిచిన 8 మ్యాచుల్లోనూ భారత జట్టుకి పరాజయం ఎదురవ్వలేదు... అలాగే రోహిత్ శర్మ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన 10 మ్యాచుల్లోనూ భారత జట్టుకి ఓటమి ఎదురుకాలేదు...

77

అలాగే రోహిత్ శర్మ టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు బాదిన మ్యాచుల్లోనూ టీమిండియా ఓడిపోలేదు. 13 మ్యాచుల్లో రోహిత్ రెండేసి సిక్సర్లు బాదగా, వీటిల్లో భారత జట్టు విజయాలు అందుకుంది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs WI 1st ODI: కోహ్లీ, గిల్ విశ్వ‌రూపం.. వెస్టిండీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Recommended image2
IND vs WI: విండీస్‌తో భారత్ తొలి వన్డే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖాతాలో బిగ్ రికార్డులు
Recommended image3
IND vs WI: 2027 వన్డే వరల్డ్ కప్ వేట షురూ.. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన టీమిండియా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved