MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • టీ20 క్రికెట్ లో ఐదు సెంచ‌రీలు కొట్టిన తొలి ప్లేయ‌ర్ గా రోహిత్ శ‌ర్మ రికార్డు..

టీ20 క్రికెట్ లో ఐదు సెంచ‌రీలు కొట్టిన తొలి ప్లేయ‌ర్ గా రోహిత్ శ‌ర్మ రికార్డు..

Rohit Sharma: భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ మూడో మ్యాచ్ లో గెలిచిన భార‌త్.. ఆఫ్ఘ‌న్ ను వైట్ వాష్ చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రికార్డు సెంచ‌రీతో టీమిండియాకు విజ‌యం అందించాడు. టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో రోహిత్ రికార్డు స్థాయిలో ఐదో సెంచరీ సాధించిన తొలి ప్లేయ‌ర్ గా రికార్డు సృష్టించాడు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 18 2024, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

Rohit Sharma T20 Cricket: భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ సిరీస్ లోని మూడు మ్యాచ్ ల‌లో గెలిచిన భార‌త్.. ఆఫ్ఘ‌నిస్తాన్ ను చిత్తుచేసింది. ఉత్కంఠ‌గా సాగిన మూడో, చివ‌రి మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో రోహిత్ శ‌ర్మ భార‌త్ కు విజ‌యం అందించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ మూడో మ్యాచ్ లో గెలిచిన భార‌త్ ఆఫ్ఘ‌న్ ను వైట్ వాష్ చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రికార్డు సెంచ‌రీతో టీమిండియాకు విజ‌యం అందించాడు. టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో రోహిత్ రికార్డు స్థాయిలో ఐదో సెంచరీ సాధించిన తొలి ప్లేయ‌ర్ గా రికార్డు సృష్టించాడు.

37
Rohit Sharma

Rohit Sharma

ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ త‌న టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఐదో సెంచరీ సాధించాడు. 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 

47
Rohit Sharma

Rohit Sharma

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్ లో ఐదు సెంచ‌రీలు కొట్టిన తొలి ప్లేయ‌ర్ గా  రోహిత్ శ‌ర్మ  చ‌రిత్ర సృష్టించాడు. ఈ సెంచ‌రీతో రోహిత్ శ‌ర్మ టీ20ల్లో అత్యధిక సెంచరీల రేసులో ఉన్న సూర్యకుమార్ యాదవ్, ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్‌వెల్‌లను అధిగమించాడు. సూర్య కుమార్ యాద‌వ్, మాక్స్‌వెల్ ఇద్దరూ నాలుగేసి సెంచ‌రీల‌తో ఉన్నారు.

 

57
Rohit Sharma

Rohit Sharma

అంతర్జాతీయ టీ20ల్లో టాప్‌ 5 సెంచరీలు
ఆటగాడు మ్యాచ్‌లు వందలు పరుగులు దేశం
రోహిత్ శర్మ 151 5 3874 భారతదేశం
గ్లెన్ మాక్స్‌వెల్ 100 4 2275 ఆస్ట్రేలియా
సూర్యకుమార్ యాదవ్ 60 4 2141 భారతదేశం
బాబర్ ఆజం 107 3 366 పాకిస్తాన్
కోలిన్ మున్రో 65 3 1724 న్యూజిలాండ్
67
Rohit Sharma and Rinku Singh

Rohit Sharma and Rinku Singh

ఇక టెస్టులు, వ‌న్డేలు, టీ20 క్రికెట్ లో అత్య‌ధిక సెంచ‌రీలు కొట్టిన ప్లేయ‌ర్ల లిస్టులో భార‌త ప్లేయ‌ర్లు టాప్ లో ఉన్నారు. టెస్టుల‌లో స‌చిన్ టెండూల్క‌ర్, వ‌న్డేల‌లో విరాట్ కోహ్లీ, టీ20ల్లో రోహిత్ శ‌ర్మ‌లు అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన జాబితాలో టాప్ లో ఉన్నారు. 

77
మూడు ఫార్మట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు
ఫార్మాట్ అత్యధిక సెంచరీలు శతాబ్దాల సంఖ్య
పరీక్ష సచిన్ టెండూల్కర్ 51
వన్డే విరాట్ కోహ్లీ 50
టీ20 రోహిత్ శర్మ 5

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
రోహిత్ శర్మ
క్రీడలు
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hardik Pandya: హార్దిక్ పాండ్యా నెక్స్ట్ ఐపీఎల్ టీమ్ ఏది? ముంబై ఇండియన్స్ బైబై !
Recommended image2
IND vs WI: భారత జట్టు ఓటమికి 5 కారణాలు ఇవే.. వెస్టిండీస్‌తో ఉత్కంఠ పోరులో టీమిండియా చిత్తు
Recommended image3
హైదరాబాద్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. అల‌జ‌డి సృష్టించిన హోప్‌, ఇండియా టార్గెట్ ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved