రోహిత్ శర్మ, చాహాల్ మధ్య బ్రొమాన్స్... ఫోటోలు చూసి షాకైన ధనుశ్రీ, రితికా...

First Published Mar 26, 2021, 2:18 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో గెలిచిన టీమిండియా, ఆ సక్సెస్‌ను పార్టీతో ఎంజాయ్ చేసుకుంది. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. ఈ ఫోటోల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య అనుబంధం హైలెట్ కాగా, ఇప్పుడు ఇంకొన్ని ఫోటోలు బయటికొచ్చాయి...