రోహిత్ శర్మకు చెప్పిందే, రిషబ్ పంత్‌కీ చెబుతున్నా, అక్కడ రాణించాలంటే... - మాజీ క్రికెటర్ కపిల్ దేవ్

First Published Jun 5, 2021, 9:21 AM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ చేరిన టీమిండియా, అక్కడ క్వారంటైన్‌లో గడుపుతోంది. ఆస్ట్రేలియా టూర్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన రిషబ్ పంత్‌పైనే అందరి కళ్లున్నాయి. అయితే ఇంగ్లాండ్ పిచ్‌లపై రాణించాలంటే దూకుడు తగ్గించుకోవాలని పంత్‌కి సూచిస్తున్నాడు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్.