MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మా ఆయనకి ఓ హగ్ ఇవ్వు సూర్య... రోహిత్ శర్మను బాగా మిస్ అవుతున్న రితికా...

మా ఆయనకి ఓ హగ్ ఇవ్వు సూర్య... రోహిత్ శర్మను బాగా మిస్ అవుతున్న రితికా...

లేటు వయసులో టీమిండియా కెప్టెన్సీ దక్కించుకున్నా, రోహిత్ శర్మను బ్యాడ్ లక్ వెంటాడింది. టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ శర్మ, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి ముందు గాయపడిన విషయం తెలిసిందే...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 07 2022, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కి దూరంగా ఉన్న రోహిత్ శర్మ, సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లేముందు భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే సారథ్యంలో నిర్వహించిన మినీ క్యాంపులో పాల్గొన్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఈ మినీ క్యాంపులో ప్రాక్టీస్ చేస్తుంటే రోహిత్ శర్మ తొడ కండరాలు పట్టేయడంతో టెస్టు సిరీస్‌కి దూరమయ్యాడు. టెస్టు సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో కెఎల్ రాహుల్ ఎంట్రీ ఇచ్చాడు...

39

వన్డే సిరీస్ సమయానికి రోహిత్ శర్మ కోలుకుంటాడని వార్తలు వచ్చినా, అతని ఫిట్‌నెస్‌పై క్లారిటీ రాకపోవడంతో కెఎల్ రాహుల్‌ని తాత్కాలిక వన్డే కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

49

అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోని రోహిత్ శర్మ, దాదాపు నెల రోజులుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు...

59

రోహిత్ శర్మ, బెంగళూరులోని ఎన్‌సీఏలో ఉండడంతో ముంబైలో ఉంటున్న ఆయన సతీమణి రితికా... భర్తను తెగ మిస్ అవుతున్నానంటూ ఇన్‌డైరెక్ట్‌గా తెలిపింది...

69

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, యజ్వేంద్ర చాహాల్, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా... ప్రస్తుతం ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొంటున్నారు...

79

 

ఈ సందర్భంగా రోహిత్ శర్మను కలిసిన సూర్యకుమార్ యాదవ్... ‘hey...B-Ro’ అంటూ అతనితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు...

89

ఈ ఫోటోకు స్పందించిన రితికా శర్మ... ‘నా బదులు, రోహిత్‌కి ఓ టైట్ హగ్ ఇవ్వు సూర్య...’ అంటూ కామెంట్ చేసింది. మరో రెండు వారాల పాటు రోహిత్ శర్మ, ఎన్‌సీఏలో ఉండే అవకాశం ఉందని సమాచారం...

99

సౌతాఫ్రికా టూర్ ముగించుకున్న తర్వాత స్వదేశంలో విండీస్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఆడే అవకాశం ఉంది. 

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image2
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Recommended image3
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved