MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• రితికా అలా నోరెళ్లబెట్టడానికి కారణం ఏంటి.. నటాశా మొబైల్‌లో ఏం చూపించింది...

రితికా అలా నోరెళ్లబెట్టడానికి కారణం ఏంటి.. నటాశా మొబైల్‌లో ఏం చూపించింది...

ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో ఓడినా, రెండో మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఓడించి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఫ్యాన్స్‌తో పాటు టీమ్ కూడా దాదాపు మ్యాచ్ పోయినట్టే అని ఫిక్స్ అయిన మ్యాచ్‌లో అదిరిపోయే విక్టరీ కొట్టింది ముంబై. అయితే ఈ మ్యాచ్ జరుగుతుండగా ముంబై ఇండియన్స్ సపోర్ట్ వింగ్‌లో తీసిన ఓ ఫోటో మాత్రం అభిమానుల్లో ఆశ్చర్యానికి కూసింత అయోమయానికి గురి చేస్తోంది...

1 Min read
Sreeharsha Gopagani
Published : Apr 15 2021, 10:37 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబైను సపోర్ట్ చేస్తూ కనిపించారు రోహిత్ శర్మ భార్య రితికా, హార్ధిక్ పాండ్యా భార్య నటాశా, కృనాల్ పాండ్యా భార్య పంకూరి శర్మ...

28

హార్ధిక్ పాండ్యా భార్య నటాశా తన మొబైల్‌లో ఏదో చూపించడం, రోహిత్ భార్య రితికా అది చూసి నోరెళ్లబెట్టడాన్ని ఫోటోలో బంధించాడు కెమెరామెన్. అయితే నటాశా, తన మొబైల్‌లో ఏం చూపించింది... రితికా ఎందుకు అలా ఆశ్చర్యపోయిందనేది మాత్రం తెలియలేదు.

38

అయితే ఈ ఫోటోపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ 2021 సీజన్‌లో చాలా ఏళ్ల తర్వాత బౌలింగ్‌కి వచ్చాడు రోహిత్ శర్మ. అయితే బంతి అందుకున్న తర్వాత బౌలింగ్ చేయడానికి వచ్చి కాలు బెణికి, కిందపడిపోయాడు...

48

రోహిత్ శర్మ బౌలింగ్‌కి రావడం చూసి రితికా ఆశ్చర్యపోయి ఉంటుందని, మరీ ముఖ్యంగా బౌలింగ్‌కి వచ్చి ‘హిట్ మ్యాన్’ కిందపడడం చూసి ఆయన సతీమణి షాక్ అయి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

58

మరికొందరు నటాశా, తన కొడుకు అగస్త్యకి వీడియో కాల్ చేసి ఉంటుందని... అటువైపు బుల్లి పాండ్యా చేస్తున్న అల్లరి చూసి హార్ధిక్ పాండ్యా భార్య, రితికా ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు...

68

వీటికంటే ఎక్కువగా ఈజీ రన్ చేస్తుందని అనిపించిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... సింగిల్స్ కూడా తీయలేక చేజేతులా ఓడిన విధానాన్ని చూసి ఈ ఇద్దరు క్రికెటర్ల సతీమణులు ఆశ్చర్యపోయి ఉంటారని కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి.

78

కృనాల్ పాండ్యా భార్య పంకూరీ శర్మ, మొబైల్‌లో తాము కనిపిస్తున్న ఫోటోను పోస్టు చేసి... ‘వాట్ ఏ గేమ్... అద్భుతంగా ఆడారు ముంబై ఇండియన్స్’ అంటూ స్టోరీ పోస్టు చేసింది.

88

హార్ధిక్ పాండ్యా భార్య నటాశా కూడా ‘వాట్ ఏ గేమ్’ అంటూ హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాను రోహిత్ శర్మ హగ్ చేసుకున్న ఫోటోను పోస్టు చేసింది...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
Recommended image2
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !
Recommended image3
Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved