సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్ పూర్ కీపింగ్... ప్రియుడికి సపోర్టు చేస్తూ ఇషా నేగీ పోస్టు...
First Published Jan 8, 2021, 6:52 AM IST
అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో అదరగొట్టే వృద్ధిమాన్ సాహా స్థానంలో భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. రెండో టెస్టులో పర్వాలేదనిపించినా, మూడో టెస్టులో మాత్రం తేలిపోయాడు. చేతుల్లోకి వచ్చిన ఈజీ క్యాచులను జారవిడిచాడు. రిషబ్ పంత్ క్యాచులను తీసుకుని ఉంటే, ఇప్పటికి ఆస్ట్రేలియా కష్టాల్లో ఉండి ఉండేది. దీంతో రిషబ్ పంత్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. వికెట్ల వెనకాల కామెంటరీ చేయడం ఆపి క్యాచులు పట్టుకోవాలంటూ రిషబ్ పంత్‌ను ట్రో చేయడం మొదలెట్టారు. అయితే ప్రియుడికి సపోర్టు చేస్తూ పోస్టులు పెట్టింది ఇషా నేగీ.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?