రిషబ్ పంత్ ‘స్పైడర్‌మ్యాన్’ వేగం... ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మనోళ్ల దూకుడు...

First Published Mar 11, 2021, 10:42 AM IST

నాలుగో టెస్టులో అద్భుత సెంచరీతో టీమిండియాను ఆదుకున్న భారత యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా టాప్ 10లో దూసుకొచ్చాడు. నాలుగో టెస్టులో సెంచరీ కారణంగా ఏకంగా 7 స్థానాలు మెరుగుపర్చుకున్న రిషబ్ పంత్, టాప్ 9 ర్యాంకుకు ఎగబాకాడు.