MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• కెప్టెన్‌గా మొదటి మ్యాచ్, అది కూడా ధోనీ టీమ్‌తో... ‘ఐ యామ్ వెయిటింగ్’ అంటున్న రిషబ్ పంత్...

కెప్టెన్‌గా మొదటి మ్యాచ్, అది కూడా ధోనీ టీమ్‌తో... ‘ఐ యామ్ వెయిటింగ్’ అంటున్న రిషబ్ పంత్...

కెప్టెన్‌గా 100 శాతం సక్సెస్ రేటు ఉన్న అజింకా రహానే, ఆస్ట్రేలియాకు సారథిగా వ్యవహారించిన స్టీవ్ స్మిత్, సీనియర్ మోస్ట్ టీమిండియా ప్లేయర్ శిఖర్ ధావన్, మోస్ట్ టాలెంటెడ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, దేశవాళీలో ముంబై జట్టు కెప్టెన్ పృథ్వీషా.. ఇంతమంది ఉన్నా కెప్టెన్సీ పగ్గాలు దక్కించుకున్నాడు రిషబ్ పంత్...

2 Min read
Sreeharsha Gopagani
Published : Apr 06 2021, 04:06 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

ఇంతకుముందు కెప్టెన్‌గా వ్యవహారించిన అనుభవం ఏ మాత్రం లేని రిషబ్ పంత్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును నడిపించబోతున్నాడు... అది కూడా పంత్ కెప్టెన్‌గా ఆడే మొదటి మ్యాచ్, ధోనీ సేనపైన...

212

2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథిగా బాధ్యతలు తీసుకున్న శ్రేయాస్ అయ్యర్, ఆ సీజన్‌లో ఢిల్లీని ప్లేఆఫ్ చేర్చాడు. ఆరేళ్ల తర్వాత తొలిసారి ఫ్లేఆఫ్ చేరింది ఢిల్లీ... 2020 సీజన్‌లో మొట్టమొదటిసారిగా ఫైనల్‌కి అర్హత సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్...

312

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో ఢిల్లీ కెప్టెన్సీ పగ్గాలు రిషబ్ పంత్‌కి దక్కాయి...

412

ఇప్పుడు అయ్యర్ స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన రిషబ్ పంత్, అదే రేంజ్ పర్ఫామెన్స్ కొనసాగించడం చాలా కీలకంగా మారింది. ఢిల్లీ క్యాపిటిల్స్ కోచ్ రికీ పాంటింగ్‌తో పాటు యాజమాన్యం కూడా పంత్‌పైన భారీగానే నమ్మకాలు పెట్టుకుంది...

512

ఏప్రిల్ 10న మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది ఢిల్లీ క్యాపిటల్స్. రిషబ్ పంత్, కెప్టెన్‌గా ఆడబోయే మొట్టమొదటి మ్యాచ్, తన అభిమాన క్రికెటర్, మెంటర్‌గా భావించే ధోనీ సేనపైనే...

612

‘మాహీ భాయ్ టీమ్‌తో కెప్టెన్‌గా నా మొట్టమొదటి మ్యాచ్ ఆడబోతుండడంతో చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నా... మాహీ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నా...

712

నా క్రికెట్ ప్రపంచంలో నేను నేర్చుకున్న పాఠాలు కూడా కలగలిపి, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అదరగొట్టాలని ఆశపడుతున్నా... ఈ మ్యాచ్‌లో కొన్ని ప్రయోగాలు మాత్రం కచ్ఛితంగా చూడబోతున్నారు...

812

ఈ అవకాశం నాకు దక్కడం నా అదృష్టమే. కానీ దీని వెనక నా ప్రయత్నం, కష్టం, శ్రమ కూడా ఉంది. మేం ఇప్పటిదాకా టైటిల్ గెలవలేకపోయాం. గత మూడేళ్లుగా మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నాం...

912

జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ మంచి మైండ్‌సెట్‌తో బరిలో దిగుతున్నారు. ఓ కెప్టెన్‌గా నాకు ఇంతకంటే ఏం కావాలి... మా జట్టులో ప్రతి ఒక్క ప్లేయర్ విజయం కోసం నూటికి నూరుశాతం ఇస్తారు...

1012

టీమ్ వాతావరణం చాలా బాగుంది. మంచిగా ఆలోచించగలిగితే, మంచే జరుగుతుంది... ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలవడానికి గట్టిగా ప్రయత్నిస్తాం... మా వల్ల అవుతుంది కూడా’ అంటూ కెప్టెన్‌గా ఇచ్చిన తన మొదటి ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు రిషబ్ పంత్...

1112

ఆస్ట్రేలియా టూర్ నుంచి ఓ కొత్త మనిషిగా, పరిణితి చెందిన ఆటగాడిగా అదరగొడుతున్న రిషబ్ పంత్, ‘గబ్బా’ టెస్టులో అద్భుత విజయాన్ని అందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ 23 ఏళ్ల కుర్రాడి నుంచి ఇదే రేంజ్ పర్ఫామెన్స్ ఆశిస్తోంది...

1212

ఆస్ట్రేలియా టూర్‌లో అజింకా రహానే కెప్టెన్సీలో రిషబ్ పంత్ ఆడగా, ఐపీఎల్ 2021 సీజన్‌లో రిషబ్ పంత్ కెప్టెన్సీలో రహానే ఆడనున్నాడు. అదీకాకుండా అప్పటి ప్రత్యర్థి స్టీవ్ స్మిత్ కూడా ఇప్పుడు పంత్ సారథ్యంలో ఆడబోతున్నాడు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
Recommended image2
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !
Recommended image3
IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved