MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • ఛాన్సే లేదు! విరాట్ కోహ్లీ కంటే గొప్ప ప్లేయర్‌ని నేను చూడలేదు... రికీ పాంటింగ్ కామెంట్...

ఛాన్సే లేదు! విరాట్ కోహ్లీ కంటే గొప్ప ప్లేయర్‌ని నేను చూడలేదు... రికీ పాంటింగ్ కామెంట్...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి  కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, ఏడాది రివ్వున తిరిగేలోపు మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని కోల్పోయి ఓ సాధారణ సీనియర్ ప్లేయర్‌గా మిగిలాడు. ఫామ్ కోల్పోయి టీ20 టీమ్‌లో పనికి రాడని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, కాస్త బ్రేక్ తీసుకుని ఆసియా కప్ 2022 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 18 2022, 11:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: PTI

Image credit: PTI

ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి... కమ్‌బ్యాక్‌ని ఘనంగా చాటాడు... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో విరాట్ కోహ్లీ పర్పామెన్స్‌, టీమిండియాకి కీలకంగా మరనుంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటుతో పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయినా ఫీల్డింగ్‌లో మెరుపులా కదిలాడు విరాట్ కోహ్లీ... కళ్లు చెదిరే క్యాచులు అందుకుని, డైరెక్ట్ త్రో రనౌట్ చేసి, ఫీల్డింగ్‌లో రవీంద్ర జడేజా లేని లోటు తెలియకుండా చేశాడు...

36
Image credit: PTI

Image credit: PTI

19వ ఓవర్‌లో గాల్లోకి ఎగురుతూ టిమ్ డేవిడ్‌ని కోహ్లీ చేసిన రనౌట్, ఆఖరి నాలుగు బంతుల్లో ఆస్ట్రేలియా విజయానికి 7 పరుగులు కావాల్సిన సమయంలో బౌండరీ లైన్ దగ్గర విరాట్ పట్టిన క్యాచ్... మ్యాచ్‌ను మలుపు తిప్పాయి... 

46

ఈ సమయంలో కామెంటరీ బాక్సులో ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు... ‘నేను విరాట్ కోహ్లీ కంటే బెస్ట్, బెటర్ వైట్ బాల్ క్రికెటర్‌ని ఇంతవరకూ చూడలేదు...’ అంటూ వ్యాఖ్యానించాడు రికీ పాంటింగ్...

56

సచిన్ టెండూల్కర్‌తో పోటీపడి సెంచరీలు చేసిన రికీ పాంటింగ్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, సనత్ జయసూర్య, మహేంద్ర సింగ్ ధోనీ వంటి లెజెండరీ ప్లేయర్లతో కలిసి ఆడాడు. అయితే వీళ్లందరినీ కాదని విరాట్ కోహ్లీని బెస్ట్ వైట్ బాల్ క్రికెటర్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తడం హాట్ టాపిక్ అయ్యింది...

66
kohli ponting

kohli ponting

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మధ్య ఇప్పటికే ఈ విషయం గురించి వీర లెవెల్లో వార్ జరుగుతోంది. వీళ్లద్దరి కంటే బాబార్ ఆజమ్‌యే గ్రేట్, తోపు అంటూ వాదిస్తున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్... ఇలాంటి సమయంలో రికీ పాంటింగ్ వంటి లెజెండరీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం.. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved