MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• మాహీ తన లాంగ్ హెయిర్‌ను ఆమె కోసమే కత్తిరించుకున్నాడా? ట్రెండ్ సెట్ చేసిన...

మాహీ తన లాంగ్ హెయిర్‌ను ఆమె కోసమే కత్తిరించుకున్నాడా? ట్రెండ్ సెట్ చేసిన...

క్రికెట్‌లోనే ఫ్యాషన్ రంగంలోనూ మహేంద్ర సింగ్ ధోనీ ఎంట్రీ ఓ సంచలనం. ఆరంభంలో జుంపాల జట్టుతో ఎంట్రీ ఇచ్చిన మాహీ స్టైల్‌ను టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ హీరోలు కూడా ప్రయత్నించాల్సి వచ్చింది...

1 Min read
Chinthakindhi Ramu
Published : Jul 06 2021, 04:45 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్... ఇలా మహేంద్ర సింగ్ ధోనీ ఇంట్రడ్యూస్ చేసిన లాంగ్ హెయిర్ స్టైల్‌ని అప్పట్లో ట్రై చేయని హీరోయే లేడనే చెప్పాలి...

28

పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి టీమిండియాకి అద్భుత విజయాన్ని అందించాడు మహేంద్ర సింగ్ ధోనీ... అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ర్... మాహీ గురించి, అతని హెయిర్ స్టైల్ గురించి కామెంట్ చేశాడు..

38

‘మాహీ నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. దాన్ని అస్సలు తీయకు’ అంటూ ప్రశంసించాడు ముషారఫ్. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే ఆ లాంగ్ హెయిర్‌ను కత్తిరించేసి, చిన్న జట్టుతో కనిపించాడు ధోనీ...

48

అయితే ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్, క్రేజ్ తెచ్చిపెట్టిన ఆ లాంగ్ హెయిర్‌ను కత్తిరించడానికి కారణం దీపికా పదుకొనే కోరికేనట...

58

‘ఓం శాంతి ఓం’ రిలీజ్ అయిన కొత్తలో దీపికా పదుకొనే కోసం యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ కొట్టుకుంటున్నారని... ఈ ముగ్గురి ‘ట్రై యాంగిల్ ప్రేమ కథ’ నడుస్తోందంటూ వీర లెవెల్లో ప్రచారం జరిగింది.

68

ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ... దీపికా పదుకొనే, మాహీని లాంగ్ హెయిర్ లేకుండా చూడాలని కోరిందట. ఆమె కోరికను మన్నించిన మాహీ, వెంటనే హెయిర్ స్టైల్ మార్చేశాడంటారు...

78

లాంగ్ హెయిర్‌తో ఎంట్రీ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, అనేక రకాల హెయిర్ స్టైల్స్, బియర్డ్ స్టైల్స్‌తో ఓ ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోయాడు...

88

విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ వంటి వాళ్లు ఎన్ని రకాల హెయిర్ స్టైల్స్‌తో ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేయాలని చూసినా మాహీ స్టైల్స్ ముందు అవన్నీ పనికి రాకుండా పోతాయి...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved