RCBvsRR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ... గెలిస్తే మళ్లీ టాప్‌లోకి...

First Published Apr 22, 2021, 7:11 PM IST

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ... రాజస్థాన్ రాయల్స్‌కి తొలుత బ్యాటింగ్...

రజత్ పటిదార్ స్థానంలో జే రిచర్డ్‌సన్... వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...