MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • బీడీ తాగుతూ ఊర మాస్ లుక్‌లో రవీంద్ర జడేజా... డేవిడ్ వార్నర్‌కి పోటీ వస్తున్న జడ్డూ...

బీడీ తాగుతూ ఊర మాస్ లుక్‌లో రవీంద్ర జడేజా... డేవిడ్ వార్నర్‌కి పోటీ వస్తున్న జడ్డూ...

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, గాయం కారణంగా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి దూరమైన విషయం తెలిసిందే. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత జరిగే వన్డే సిరీస్‌‌లో పాల్గొనబోతున్నాడు జడ్డూ...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 13 2022, 08:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

కాన్పూర్‌లో జరిగిన న్యూజిలాండ్, ఇండియా తొలి టెస్టు తర్వాత టీమిండియాకి దూరమైన రవీంద్ర జడేజా... ఈ ఖాళీ టైంలో ‘పుష్ఫ’ మానియాలో మునిగి తేలుతున్నాడు...

210

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ఫ’ సినిమాకి తెలుగులో కంటే హిందీలో మంచి లాభాలు వచ్చాయి...

310

తాజాగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్‌లోనూ విడుదలైన ‘పుష్ఫ’ సినిమాకి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది...

410

‘పుష్ఫ’ ట్రైలర్ రిలీజైనప్పుడు... ‘పుష్ఫ... పుష్ఫరాజ్... నీ యవ్వ తగ్గేదేలే...’ అంటూ అల్లు అర్జున్ డైలాగ్‌ను ఇమిటేట్‌ చేస్తూ వీడియో విడుదల చేశాడు రవీంద్ర జడేజా...

510

 

తాజాగా ‘పుష్ఫ’ సినిమాలో అల్లుఅర్జున్ లుక్‌ని కాపీ చేస్తూ... రఫ్ లుక్‌లో నోట్లో బీడీ పెట్టుకుని పొగలు ఊదుతున్న ఫోటోను షేర్ చేశాడు రవీంద్ర జడేజా...

610

‘పుష్ఫ అంటే ఫ్లవర్ అనుకున్నావా... ఫైరూ...’ అంటూ కాప్షన్ ఇచ్చాడు. అలాగే పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ, గ్రాఫిక్స్‌లో బీజీ వాడినట్టు తెలియచేశాడు జడ్డూ...

710

రవీంద్ర జడేజా పోస్టుకి అల్లు అర్జున్ ‘తగ్గేదే లే...’ అంటూ కామెంట్‌ చేశాడు. గాయంతో వన్డే సిరీస్‌కి దూరమైన వాషింగ్టన్ సుందర్... ‘వీర మారి...’ అంటూ తమిళ్‌లో రిప్లై ఇచ్చాడు...

810

‘పుష్ఫ’ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో సరైన ప్రమోషన్ లేదని బాధపడుతున్న సమయంలో ఆసీస్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్... అల్లుఅర్జున్‌ ట్రైలర్‌ని ఇమిటేట్‌ చేస్తూ వీడియో వదిలాడు...

910

వార్నర్ వీడియో, దానికి విరాట్ కోహ్లీ కామెంట్ కారణంగా అల్లు అర్జున్ సినిమాకి వరల్డ్ వైడ్‌గా ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు డేవిడ్ వార్నర్‌కి రవీంద్ర జడేజా పోటీ వచ్చేలా కనిపిస్తున్నాడని అనుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

1010

ఏదైతేనేమో ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లు కలిసి తమ హీరో సినిమాకి ఫ్రీగా వరల్డ్ వైడ్ ప్రమోషన్స్ చేస్తుండడంతో ఫుల్లు ఖుషీ అవుతున్నారు బన్నీ ఫ్యాన్స్..

About the Author

CR
Chinthakindhi Ramu
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
MI : రోహిత్ శర్మ షాకింగ్ డెసిషన్? ఐపీఎల్ 2026 తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై?
Recommended image2
CSK : ధోనీ ఇక నంబర్ 7 కాదు? ఐపీఎల్ 2026 కోసం సరికొత్త ప్లాన్.. !
Recommended image3
Tilak Varma : తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు ప్రమోషన్.. సంజూ, బుమ్రాలకు కూడా...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved