MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ధోనీ కోసమే ఆ పని చేశాను... మాహీతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన రణ్‌వీర్ సింగ్...

ధోనీ కోసమే ఆ పని చేశాను... మాహీతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన రణ్‌వీర్ సింగ్...

సచిన్ టెండూల్కర్ తర్వాత మాస్‌లో అంతటి ఫాలోయింగ్ తెచ్చుకున్న క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్‌లో మాత్రమే కనిపిస్తున్న మాహీ, తాజాగా ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఫుట్‌బాల్ ఆడాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 26 2021, 05:38 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ఓ స్వచ్ఛంద సేవా కార్యక్రమం కోసం జరిగిన ఈ ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్. ధోనీ ఎప్పుడూ తన ఫేవరెట్ స్టార్ అంటూ తెలియచేశాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఓ యాడ్‌కి అసిస్టెండ్ డైరెక్టర్‌గా పనిచేశాడు రణ్‌వీర్ సింగ్. ‘అప్పుడు నాకు 22 ఏళ్లు ఉంటాయి. ఓ యాడ్‌లో ఎమ్మెస్ ధోనీ నటిస్తున్నారని తెలిసి, నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. కేవలం మాహీ కోసం నేను ఆ పని చేశాను...’ అంటూ చెప్పుకొచ్చాడు రణ్‌వీర్ సింగ్.

36

‘ఎమ్మెస్‌డీ ప్రపంచంలోనే అతిగొప్ప స్పోర్ట్స్ పర్సన్. ఆయన ఆడుతున్నప్పుడు నేను పుట్టడం నా అదృష్టం. అతనో అద్భుతం. ఓ స్పోర్ట్ ఐకాన్... ఎప్పటికీ ఆయనే నా హీరో...

46

నా దేశానికి ఎంతో వెలుగు తీసుకొచ్చిన మాహీ భాయ్‌కి థ్యాంక్యూ...’ అంటూ మాహీ రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేశాడు రణ్‌వీర్ సింగ్...

56

ప్రస్తుతం కబీర్ ఖాన్ డైరెక్షన్‌లో కపిల్‌దేవ్ బయోపిక్ ‘83లో నటిస్తున్న రణ్‌వీర్ సింగ్, ‘ఎప్పుడూ అన్నయ్య పాదాల చెంతనే ఉంటాను’ అంటూ మాహీ కాళ్ల దగ్గర కూర్చున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు..

66

క్రికెట్ కంటే ముందు ఫుట్‌బాల్‌లో గోల్ కీపర్‌ అయిన మహేంద్ర సింగ్ ధోనీ, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో కనిపించి తన ఫ్యాన్స్‌ను అలరించాడు...

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Ishan Kishan: బ్యాంకు ఉద్యోగిగా మారిన టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్.. నెలకు జీతం ఎంతంటే?
Recommended image2
Most Educated Cricketer : ధోనీ, కోహ్లీ, రోహిత్ కాదు.. టీమిండియాలో అత్యంత విద్యావంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా?
Recommended image3
Preity Zinta Brett Lee: ప్రీతి జింటాతో సీక్రెట్ లవ్? 16 ఏళ్ల తర్వాత షాకింగ్ నిజం చెప్పిన బ్రెట్ లీ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved