MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• రంజీ ట్రోఫీ రద్దు చేశారు... ఆ కుర్రాళ్లను ఆర్థికంగా ఆదుకోండి... వసీం జాఫర్ డిమాండ్...

రంజీ ట్రోఫీ రద్దు చేశారు... ఆ కుర్రాళ్లను ఆర్థికంగా ఆదుకోండి... వసీం జాఫర్ డిమాండ్...

ప్రపంచంలోనే అతి పురాతనమైన క్రికెట్ లీగ్‌ల్లో ఒకటి రంజీ ట్రోఫీ.  100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీని కరోనా కారణాలు చూపుతూ, 2021- 22 సీజన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ. అయితే రంజీ ట్రోఫీపై ఆధారపడిన యువ క్రికెటర్లను ఆర్థికంగా ఆదుకోవాలని బీసీసీఐని డిమాండ్ చేశాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్...

2 Min read
Sreeharsha Gopagani
Published : Feb 01 2021, 11:33 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

దేశంలో 29 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు మొత్తం 38 జట్లు రంజీ ట్రోఫీలో పాల్గొంటున్నాయి...

212

రంజీ టోర్నీ కారణంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నిరూపించుకునే యువకులు, భారత జట్టులో చోటు దక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు... వసీం జాఫర్ నుంచి సిరాజ్ దాకా చాలామంది ఇలా జట్టులోకి వచ్చినవారే...

312

గత ఏడాది నిర్వహించిన 87వ సీజన్ రంజీ ట్రోఫీ డిసెంబర్ 2019న మొదలై మార్చి 2020న ముగిసింది... నాలుగు నెలల పాటు సాగే ఈ సుదీర్ఘ సిరీస్‌ను నిర్వహించడం చాలా కష్టమని భావిస్తోంది బీసీసీఐ...

412

‘38 జట్లలో రంజీ ట్రోఫీని నిర్వహించడం కొంచెం కష్టమే... నేను అర్థం చేసుకోగలను. కానీ బీసీసీఐ బయటి వ్యక్తిగా నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నా...

512

ప్లేయర్లను, కోచ్‌లను, మిగతా సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఓ ఆటగాడిగా ఆలోచిస్తూ రంజీ ట్రోఫీ నిర్వహించాలని నేను కోరుకుంటున్నా...

612

రంజీ ట్రోఫీ మీద ఆధారపడి చాలా మంది ప్లేయర్లు బతుకుతున్నారు... రంజీల ద్వారా వచ్చే ఆదాయం వారికి జీవనాధారం, క్రికెట్‌ కొనసాగించడానికి ఊతాన్ని ఇస్తాయి..

712

రంజీ ట్రోఫీ ఆడే చాలామందికి ఉద్యోగాలు కూడా ఉండవు. కేవలం క్రికెట్ మీద ఆధారపడి జీవిస్తారు. అలాంటివారిని ఈ కష్ట సమయాల్లో ఆదుకోవాల్సిన బాధ్యత బీసీసీఐదే...

812

చాలామంది యువ క్రికెటర్ల ఆదాయంపైనే కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. విజయ్ హాజరే ట్రోఫీలో ఒక్కో గేమ్‌కి రూ.35 వేల నుంచి రూ.40 వేల దాకా వారికి వస్తాయి...

912

అయితే ఏడాది మొత్తం బతకడానికి ఈ మొత్తం ఏ మాత్రం సరిపోదు.. రంజీ ట్రోఫీ ఆడే క్రికెటర్లలో చాలామంది ఐపీఎల్ కూడా ఆడడం లేదు...

1012

అలాంటి వారిని గుర్తించి, బీసీసీఐ వారికి ఆర్థిక సహాయం చేయాలి... ’ అంటూ చెప్పుకొచ్చాడు వసీం జాఫర్...

1112

గత ఏడాది దేశవాళీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన వసీం జాఫర్... 150 రంజీ మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

1212

ప్రస్తుతం రంజీల్లో ఉత్తరాఖండ్ కోచ్‌గా ఉన్న వసీం జాఫర్, ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved