MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • Ranji Trophy 2024: 56 బంతుల్లోనే సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన అస్సాం కెప్టెన్ రియాన్ ప‌రాగ్

Ranji Trophy 2024: 56 బంతుల్లోనే సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన అస్సాం కెప్టెన్ రియాన్ ప‌రాగ్

Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ మ్యాచ్ లో అద్భుత సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు రియాన్ పరాగ్. 87 బంతుల్లో 12 ఫోర్లు, 11 ఫోర్లతో 155 పరుగులు చేశాడు.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 08 2024, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Riyan Parag

Riyan Parag

Ranji Trophy 2024 - Riyan Parag: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రంజీ ట్రోఫీ 2024లో అస్సాం వర్సెస్ ఛత్తీస్ గఢ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో అస్సాం కెప్టెన్ రియాన్ పరాగ్ రెండో ఇన్నింగ్స్ లో త‌న బ్యాట్ తో విధ్వంసాన్ని సృష్టించాడు. ఈ మ్యాచ్ లో ఛత్తీస్ గఢ్ విజయం ఖాయంగా కనిపించినా పరాగ్ తన బ్యాట్ తో విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించాడు. ఎలైట్ గ్రూప్ బీలో అస్సాం కెప్టెన్‌గా బ‌రిలోకి దిగిన ప‌రాగ్ కేవ‌లం 56 బంతుల్లోనే సెంచ‌రీ కొట్టి స‌రికొత్త రికార్డు సృష్టించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రియాన్ 87 బంతుల్లో 11 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ రెండో ఇన్నింగ్స్ లో 87 బంతుల్లో 12 సిక్సర్లు, 11 ఫోర్ల సాయంతో 155 పరుగులు చేయ‌డంతో రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టుకు 86 పరుగుల ఆధిక్యం లభించింది.

35

రంజీ ట్రోఫీ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ రియాన్ రికార్డు సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2023) గత ఎడిషన్ నుంచి పరాగ్ దేశవాళీ క్రికెట్ లో మంచి ఫామ్ తో అద‌ర‌గొడుతున్నాడు. 

45

ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఏడు హాఫ్ సెంచరీలతో 10 ఇన్నింగ్స్ ల‌లో 85 సగటుతో 510 పరుగులు చేశాడు.  అలాగే, ఈ లెగ్ స్పిన్నర్ 10 మ్యాచ్ ల‌లో 7.29 ఎకానమీ రేటుతో 11 వికెట్లు పడగొట్టాడు. రియాన్ తాజా ఇన్నింగ్స్ పై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. 

55
Dhoni-Riyan Parag

Dhoni-Riyan Parag

కాగా, రియాన్ పరాగ్ వీరోచిత ప్రదర్శన చేసినప్పటికీ తొలి ఇన్నింగ్స్ లో 327 పరుగులు చేసిన ఛత్తీస్గఢ్ చేతిలో అస్సాం తొలిరౌండ్ మ్యాచ్ లో ఓడిపోయింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved