పెద్ద స్టేడియంలో బుల్లి బుల్లి హీరోలు... క్రికెటర్ల క్యూట్ ఫోటోలు పోస్టు చేసిన రాజస్థాన్ రాయల్స్...

First Published Jan 24, 2021, 2:43 PM IST

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ, జనాలకు వినోదాన్ని పంచడంలో ముందుంటుంది రాజస్థాన్ రాయల్స్. ఆర్ఆర్ ట్విట్టర్ పేజీకి మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉంది. మీమీ పేజ్‌కి తగ్గట్టుగా ఫన్నీ ఫన్నీ పోస్టులు చేసే రాజస్థాన్ రాయల్స్... తాజాగా క్రికెటర్ల క్యూట్ ఫోటోలను పోస్టు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌లో బుల్లి బుల్లి హీరోల్లా మెరిసిపోతున్న ఆర్ఆర్ క్రికెటర్ల ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది...