MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• RCBvsRR: భారీ స్కోరు చేసిన రాజస్థాన్ రాయల్స్... శివమ్ దూబే, తెవాటియా మెరుపులు...

RCBvsRR: భారీ స్కోరు చేసిన రాజస్థాన్ రాయల్స్... శివమ్ దూబే, తెవాటియా మెరుపులు...

IPL 2021: టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్... 43 పరుగులకే 4 పరుగులు కోల్పోయినా ఆ తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. శివమ్ దూబే, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 22 2021, 09:27 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా విఫలమవుతున్న జోస్ బట్లర్, నేటి మ్యాచ్‌లో కూడా ఫెయిల్ అయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన జోస్ బట్లర్, అతని బౌలింగ్‌లోనే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆ తర్వాత కొద్దిసేపటికే 9 బంతుల్లో 7 పరుగులు చేసిన మనన్ వోహ్రా, రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ డకౌట్ కావడంతో 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్...

38

అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకోవడంతో ఫలితం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అనుకూలంగా వచ్చింది. ఆ తర్వాత 18 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన సంజూ శాంసన్ కూడా అవుట్ అయ్యాడు.

48

వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన సంజూ శాంసన్, ఆ తర్వాతి బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించి మ్యాక్స్‌వెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్థాన్ రాయల్స్.

58

ఈ దశలో రియాన్ పరాగ్, శివమ్ దూబే కలిసి ఐదో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 16 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసిన రియాన్ పరాగ్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

68

32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసిన శివమ్ దూబేని రిచర్డ్‌సన్ అవుట్ చేయగా... రాహుల్ తెవాటియా 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

78

7 బంతుల్లో 10 పరుగులు చేసిన క్రిస్ మోరిస్‌ను అవుట్ చేసిన హర్షల్ పటేల్, ఆ తర్వాతి బంతికే చేతన్ సకారియాను పెవిలియన్ చేర్చాడు. ఆఖర్లో శ్రేయాస్ గోపాల్ సిక్సర్ బాదడంతో ఆలౌట్ కాకుండా తప్పించుకుంది రాయల్స్.

88

రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లలో సిరాజ్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా  హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 47 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image2
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Recommended image3
IND vs IRE: అబ్బా ఏం మ్యాచ్ రా బాబు.. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టినా ఓడిపోయిన ఇండియా.. అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved