ఇదే మంచి సమయం... ఇంగ్లాండ్ సిరీస్‌ను టీమిండియా 3-2 తేడాతో గెలుస్తుంది... రాహుల్ ద్రావిడ్ కామెంట్...

First Published May 10, 2021, 4:02 PM IST

ఆస్ట్రేలియా టూర్ విజయం తర్వాత టీమిండియాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్తున్న టీమిండియా... ఈ సారి మ్యాజిక్ చేస్తుందని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్...