MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025: పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఐపీఎల్ నుంచి ఔట్

IPL 2025: పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఐపీఎల్ నుంచి ఔట్

IPL 2025: పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్ 2025 నుంచి అవుట్ అయ్యాడు. ఎందుకు? 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 15 2025, 10:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

IPL 2025 PBKS: ఐపీఎల్ 2025 క్రికెట్ సంబరం మస్తు మజాను పంచుతూ ఉత్కంఠగా సాగుతోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బలమైన జట్లలో ఒకటైన పంజాబ్ కింగ్స్ యంగ్, సీనియర్ స్టార్ ప్లేయర్లతో ఫుల్ జోష్ లో ఉంది. 

23

కీలకమైన సమయంలో పంజాబ్ కింగ్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ మొత్తం ఐపీఎల్ సీజన్ నుంచి అవుట్ అయ్యాడు. అతనే ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్. గాయం కారణంగా అతను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 2 బంతులు మాత్రమే వేసిన లాకీ ఫెర్గూసన్, తొడ కండరాల నొప్పి కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ఫెర్గూసన్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 5 వికెట్లు తీసుకున్నాడు.

33
లాకీ ఫెర్గూసన్, క్రికెట్

లాకీ ఫెర్గూసన్, క్రికెట్

ఫెర్గూసన్ స్థానంలో ఎవరు వస్తారో తెలియదు. అతని స్థానంలో అస్మతుల్లా ఒమర్జాయ్ జట్టులోకి రావచ్చు. కానీ అతను మీడియం పేసర్. అందుకే ఫెర్గూసన్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ వైశాఖ్ విజయ్ కుమార్ జట్టులోకి రావచ్చు. అత‌నితో పాటు పంజాబ్ టీమ్ లోకి వ‌చ్చే ప్లేయ‌ర్ల లిస్టులో మ‌రికొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒక‌రు జాకబ్ డఫీ. 2025లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జాకబ్ డఫీ. పవర్‌ప్లే స్పెషలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ న్యూజిలాండ్ బౌలర్, ఇప్పుడు అన్ని దశల్లో అద్భుత‌మైన బౌల‌ర్ గా మారాడు. ఇటీవల జరిగిన ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో 13 వికెట్లు తీసి, న్యూజిలాండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రికార్డును సమం చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
0,0,0 రన్స్ తో హ్యాట్రిక్ డకౌట్స్.. అయినా అభిషేక్ నే ఎందుకు ఆడిస్తున్నారో తెలుసా? టాప్ రీజన్స్
Recommended image2
నడిరోడ్డుపైనే అభిషేక్ శర్మకు గంభీర్ క్లాస్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Recommended image3
Shimron Hetmyer : హెట్మెయర్ ఫైర్ కాదు.. అల్ట్రా ఫైర్ ! 14 ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved