ముంబైలో పెట్టినప్పుడు, మొహాలీలో పెట్టలేరా... బీసీసీఐకి పంజాబ్ సీఎం లేఖ...

First Published Mar 11, 2021, 1:27 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ నిర్వహణకు ఆరు నగరాలను మాత్రమే ఎంచుకున్న విషయం తెలిసిందే. వీటిలో ఐదు నగరాలకు మాత్రమే జట్లు ఉన్నాయి. దీంతో మిగిలిన మూడు జట్ల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది.