MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • PKL 10: ప్రొ కబడ్డీ లో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన హర్యానా స్టీలర్స్

PKL 10: ప్రొ కబడ్డీ లో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన హర్యానా స్టీలర్స్

Pro Kabaddi League 10 : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్ 2వ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌పై హర్యానా స్టీలర్స్ 4 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 29 2024, 10:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
PKL , Haryana Steelers, Jaipur Pink Panthers, PKL , PKL 10, Pro Kabaddi League 10,

PKL , Haryana Steelers, Jaipur Pink Panthers, PKL , PKL 10, Pro Kabaddi League 10,

Pro Kabaddi League 10 : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్ ఫైన‌ల్ ద‌శ‌కు చేరుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన పీకేఎల్ సీజన్ 10లో రెండో సెమీఫైనలో హర్యానా స్టీలర్స్ 4 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ (31-27)పై విజయం సాధించింది. తొలి సెమీఫైనల్‌లో పుణెరి పల్టాన్, పాట్నా పైరేట్స్, రెండో సెమీస్‌లో జైపూర్ పింక్ పాంథర్స్, హర్యానా స్టీలర్స్ తలపడ్డాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
PKL,Haryana Steelers,Jaipur Pink Panthers,PKL,PKL10,Pro Kabaddi League 10,

PKL,Haryana Steelers,Jaipur Pink Panthers,PKL,PKL10,Pro Kabaddi League 10,

హైదరాబాద్‌లో జరిగిన తొలి సెమీస్‌లో 3 సార్లు చాంపియన్‌ పాట్నా పైరేట్స్‌, పుణెరి పల్టాన్‌ తలపడ్డాయి. ఇందులో ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన పుణెరి పల్డాన్ జట్టు ఆటగాళ్లు వరుస పాయింట్లు సాధించి జట్టును ముందుకు న‌డిపించారు. పుణెరి పల్టాన్ తరఫున అష్లామ్ ముస్తాబా, అభినేష్ నటరాజన్, సంగత్ సవాద్, మోహిత్ ఖయాత్, పంకజ్ మోహిత్ పాయింట్లు సాధించారు. చివరకు పుణెరి పల్టాన్‌కు 37 పాయింట్లు లభించాయి.

 

35
Haryana Steelers,Jaipur Pink Panthers,PKL,PKL10,Pro Kabaddi League 10, PKL,

Haryana Steelers,Jaipur Pink Panthers,PKL,PKL10,Pro Kabaddi League 10, PKL,

అలాగే, సచిన్, బాబు, మంజీత్, సుధాకర్, సబ్‌స్టిట్యూట్ ఆటగాడు సందీప్ కుమార్‌లు వరుసగా పాయింట్లు సాధించారు. చివరకు పాట్నా పైరేట్స్ 21 పాయింట్లు మాత్రమే సాధించింది. దీంతో పుణెరి పల్డాన్ 16 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.2వ సెమీఫైనల్‌లో జైపూర్ పింక్ పాంథర్స్, హర్యానా స్టీలర్స్ తలపడ్డాయి. ఇందులో హర్యానా స్టీలర్స్ 4 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

 

45
Haryana Steelers,Jaipur Pink Panthers,PKL,PKL10,Pro Kabaddi League 10, PKL,

Haryana Steelers,Jaipur Pink Panthers,PKL,PKL10,Pro Kabaddi League 10, PKL,

జైపూర్ ఆడిన 22 మ్యాచ్‌ల్లో 16 మ్యాచ్‌లు గెలిచి నేరుగా సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. అయితే హర్యానా స్టీలర్స్ 22 మ్యాచ్‌ల్లో 13 విజయాలతో సహా 70 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇందులో జైపూర్ జట్టును ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మార్చి 1న పుణెరి పల్టాన్, హర్యానా స్టీలర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

55
Haryana Steelers,Jaipur Pink Panthers,PKL,PKL10,Pro Kabaddi League 10, PKL,

Haryana Steelers,Jaipur Pink Panthers,PKL,PKL10,Pro Kabaddi League 10, PKL,

ఫైనల్లో హరియాణా స్టీలర్స్, పుణెరి పల్టాన్ జట్లు తలపడనుండటంతో ఈసారి కొత్త పీకేఎల్ ఛాంపియన్ బరిలోకి దిగనుంది. ఆరో సీజన్ తర్వాత టాప్-2లో లేని జట్టు (లీగ్ దశ ముగిసే సమయానికి) ఫైనల్లో ఆడటం ఇదే తొలిసారి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
హైదరాబాద్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved