MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• పృథ్వీషా సెన్సేషనల్ ఇన్నింగ్స్... ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఈజీ విక్టరీ... పాయింట్ల పట్టికలో...

పృథ్వీషా సెన్సేషనల్ ఇన్నింగ్స్... ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఈజీ విక్టరీ... పాయింట్ల పట్టికలో...

ఓపెనర్ పృథ్వీషా సంచలన ఇన్నింగ్స్ కారణంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఈజీ విక్టరీ అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. శివమ్ మావి వేసిన మొదటి ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాదిన పృథ్వీషా... మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో జట్టుకి అద్భుత విజయాన్ని అందించాడు. 16.3 ఓవర్లలో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 29 2021, 10:49 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

పృథ్వీషా... ఐపీఎల్ చరిత్రలో మొదటి ఓవర్ మొదటి ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాదిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు పృథ్వీషా. ఇంతకుముందు 2012లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ అజింకా రహానే, ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాదాడు.

27

ఎస్ అరవింద్ వేసిన ఓవర్‌లో రహానే, ఆరు ఫోర్ల రికార్డు తర్వాత ఆ ఫీట్ సాధించిన తర్వాత శివమ్ మావి ఓవర్‌లో ఆరు బౌండరీలు బాది రెండో ప్లేయర్‌గా నిలిచాడు పృథ్వీషా.

37

బౌలర్ ఎవ్వరైనా, బంతి ఎలాంటిదైనా సంబంధం లేకుండా బౌండరీల మోత మోగించిన పృథ్వీషా... ఐపీఎల్ 2021 సీజన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. 18 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ బాదిన పృథ్వీషా... ఐపీఎల్ కెరీర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదుచేశాడు.

47

2016లో క్రిస్ మోరిస్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదగా, 2019లో రిషబ్ పంత్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. పృథ్వీషా, పంత్ రికార్డును సమం చేశాడు. 14 బంతుల్లో 48 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఆ తర్వాత 2 పరుగులు చేసేందుకు 4 బంతులు వాడడంతో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు.

57

మొదటి వికెట్‌కి 132 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 47 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన శిఖర్ ధావన్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

67

41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేసిన పృథ్వీషా కూడా ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లోనే నితీశ్ రాణాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 146 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్.

77

పృథ్వీషా అవుటైన కొద్దిసేపటికే 8 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన రిషబ్ పంత్ కూడా, కమ్మిన్స్ వేసిన అదే ఓవర్‌లో శివమ్ మావికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.ఆ తర్వాత స్టోయినిస్ లాంఛనాన్ని పూర్తిచేశాడు.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs WI: సంజూ శాంసన్ మాస్ ఇన్నింగ్స్.. సెమీస్‌లోకి టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి.. ఏమైంది బాసూ.. ఈ బౌలింగ్ తో ఛాంపియన్‌గా నిలుస్తామా?
Recommended image3
IND vs WI : అభిషేక్ శర్మ కొంపముంచాడుగా! వరుస క్యాచ్ డ్రాప్‌లతో భారత్‌కు చుక్కలు చూపించిన విండీస్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved