పృథ్వీషా, ప్రసిద్ధ్ కృష్ణలకు ఛాన్స్? పాండ్యాకి డౌట్... టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి టీమ్ సెలక్షన్ నేడే...

First Published May 7, 2021, 9:45 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేకులు పడడంతో జూన్‌లో జరిగే ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి టీమిండియాకి కావాల్సినంత సమయం దొరికింది. దీంతో అనుకున్నదానికంటే ముందుగానే జట్టును ఎంపిక చేసి, ఇంగ్లాండ్‌ పంపించాలని భావిస్తోంది బీసీసీఐ.