MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• మూడో రోజు ఆగని వర్షం... ఉదయం వాన కురువడంతో ఆలస్యంగా ఆట ప్రారంభం...

మూడో రోజు ఆగని వర్షం... ఉదయం వాన కురువడంతో ఆలస్యంగా ఆట ప్రారంభం...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను వరుణుడు వదలడం లేదు. వర్షం కారణంగా తొలి రోజు టాస్ కూడా వేయకుండానే రద్దు కాగా, రెండో రోజు వెలుతురు లేమీ ఆటకు అంతరాయం కలిగించింది. మూడో రోజు కూడా వాతావరణం సపోర్ట్ చేయడం లేదు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 20 2021, 03:06 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

సౌంతిప్టన్‌లో ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. దీంతో మైదానం చిత్తడిగా మారడంతో ఆట షెడ్యూల్ ప్రకారం సమయానికి ప్రారంభం కాలేదు... అరగంట ఆలస్యంగా ప్రారంభించాలని అంపైర్లు నిర్ణయించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వెలుతురు లేమి కారణంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 64.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది...

36

భారత సారథి విరాట్ కోహ్లీ 44 పరుగులతో, అజింకా రహానే 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్‌కి రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..

46

సౌంతిప్టన్‌లో ఐసీసీ ఫైనల్ నిర్వహించాలని నిర్ణయించిన ఐసీసీపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. మూడు రోజుల పాటు వాతావరణం ఆటకు అంతరాయం కలిగిస్తూ క్రికెట్ మజాను డిస్టర్బ్ చేస్తుండడం విశేషం..

56

వాతావరణం ఆటకు అంతరాయం కలిగిస్తుండడం వల్ల ఆడుతూ,ఆగుతూ సాగింది మూడో షెడ్యూల్. దీంతో భారత సారథి విరాట్ కోహ్లీ కూడా కాస్త చిరాకు వ్యక్తం చేశాడు...

66

అయితే క్రికెటర్ల ఫ్యామిలీలు మాత్రం ఈ వాతావరణాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. రెండో రోజు ఆట నిలిచిన తర్వాత వేడి వేడి సమోసాలతో ఎంజాయ్ చేస్తున్నట్టు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ పోస్టు చేసింది.

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Hardik Pandya: ధోనీతో పాండ్యా సీక్రెట్ మీటింగ్? ముంబైకి షాకిచ్చి చెన్నైలోకి హార్దిక్ మాస్ ఎంట్రీ !
Recommended image2
Abhishek Sharma: 25 సిక్సర్లు, 15 ఫోర్లు.. 91 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టన అభిషేక్ శర్మ
Recommended image3
Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved