MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ప్రస్తుతం పాక్ టీమ్‌కి ధోనీ లాంటి ప్లేయర్ కావాలి... పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యాసిర్ అరాఫత్...

ప్రస్తుతం పాక్ టీమ్‌కి ధోనీ లాంటి ప్లేయర్ కావాలి... పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యాసిర్ అరాఫత్...

భారత మాజీ కెప్టెన్, ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ, పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో కూడా వీరాభిమానులు ఉన్నారు. టీమిండియా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన చాప్టర్‌ను సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మాహీలాంటి, పాక్‌ జట్టుకి కావాలంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ ఆల్‌రౌండర్ యాసిర్ అరాఫత్...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jun 11 2021, 11:32 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

‘మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. అతను రిటైర్ కాకపోయి ఉంటే, మాహీని పాక్ జట్టుకి కెప్టెన్‌గా ఎంచుకునేవాడిని. ప్రస్తుతం పాక్ క్రికెట్ జట్టుకి మహేంద్ర సింగ్ ధోనీలాంటి అసలైన నాయకుడు కావాలి...

28

పాక్ ప్లేయర్లలో టాలెంట్‌కి కొదువేం లేదు. కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకునే సారథి మాత్రం లేడు. అందుకే వాళ్లు స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు యాసిర్ అరాఫర్.

38

‘మహేంద్ర సింగ్ ధోనీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్, మాహీ గురించి చెప్పిన మాటలు వినే ఉంటారు. అక్తర్ బౌలింగ్ చేసేటప్పుడు, ధోనీ కచ్ఛితంగా షాట్స్ ఆడబోతున్నాడని గ్రహిస్తాడట. చాలాసార్లు ఇలాగే జరిగింది కూడా...

48

ధోనీ ఫిజికల్‌గానే కాదు, మెంటల్‌గా కూడా చాలా స్ట్రాంగ్. ధోనీ కంటే ముందు 90ల్లో మైకేల్ బేగన్ ఉండేవాడు. అతని బ్యాటింగ్ సగటు 50 కంటే ఎక్కువ ఉండేది.... ఇప్పుడు ప్లేయర్లలో ఎవ్వరూ కూడా ధోనీతో పోటీపడడానికి తగరు. అతను బెస్ట్ ఫినిషర్’ అంటూ వ్యాఖ్యానించాడు యాసిర్.

58

ప్లేయర్లలో ఉండే టాలెంట్‌ను కరెక్ట్‌గా వాడుకోవడం మహేంద్ర సింగ్ ధోనీకి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదని చెప్పిన యాసిర్ అరాఫత్, వరల్డ్ క్లాస్ పేసర్ అయిన అక్తర్‌కి కూడా మాహీ ఎలా బౌలింగ్ చేయాలో ఐడియా ఉండేది కాదని కామెంట్ చేశాడు...

68

అయితే యాసిర్ అరాఫత్ వ్యాఖ్యలు, పాక్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. పాక్ యంగ్ కెప్టెన్ బాబర్ ఆజమ్, జింబాబ్వే, సౌతాఫ్రికా, శ్రీలంక వంటి జట్లపై అద్భుత విజయాలు అందించాడు. పసికూనలుగా మారిన జట్లపై తన ప్రభావాన్ని చూపించి, అదరగొట్టాడు...

78

అలాంటి బాబర్ ఆజమ్ జట్టులో కెప్టెన్‌గా కొనసాగుతుండగా మహేంద్ర సింగ్ ధోనీ లాంటి రిటైర్ అయిన ప్లేయర్ అవసరం పాక్ క్రికెట్ జట్టుకి ఉందని వ్యాఖ్యానించడం పాక్ కెప్టెన్‌ను విమర్శించినట్టే అవుతుందని కామెంట్ చేస్తున్నారు...

88

పాక్ ప్లేయర్ బాబర్ ఆజమ్, భారత సారథి విరాట్ కోహ్లీ కంటే సూపర్ బ్యాట్స్‌మెన్ అని కామెంట్లు చేశారు కొందరు పాక్ మాజీ క్రికెటర్లు. పాక్ అభిమానులు కూడా దీన్ని గట్టిగా విశ్వసిస్తున్నారు... దీంతో అరాఫత్ చేసిన వ్యాఖ్యలు వారికి గట్టి షాక్‌నిచ్చాయి.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved