MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కూతురి ఫోటో షేర్ చేసిన షోయబ్ అక్తర్... 9 ఏళ్ల క్రితం పెళ్లైతే, ఇంత పెద్ద కూతురు ఎలా వచ్చిందబ్బా..

కూతురి ఫోటో షేర్ చేసిన షోయబ్ అక్తర్... 9 ఏళ్ల క్రితం పెళ్లైతే, ఇంత పెద్ద కూతురు ఎలా వచ్చిందబ్బా..

పాకిస్తాన్ క్రికెట్‌లో జరిగిందంతా ఓ జంతర్‌ మంతర్ చూ మంతర్‌‌ మ్యాజిక్‌లాగే ఉంటది. 16 ఏళ్ల వయసులో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షాహిదీ ఆఫ్రిదీ, ఓ సారి తన వయసు 45 ఏళ్లు అంటే మరోసారి 42 ఏళ్లే అంటాడు. అతని వయసేంతో అతనికి కూడా క్లారిటీ లేదు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 17 2023, 06:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ప్రస్తుతం పాక్‌ టీమ్‌లో ఉన్న కుర్రాళ్లు కూడా ఎప్పుడూ అంకుల్స్ అయ్యారంటూ మహ్మద్ అమీర్ కామెంట్ చేశాడు.. తాజాగా ఇలాంటి ఓ కంఫ్యూజన్, షోయబ్ అక్తర్ పోస్ట్ చేసిన ఓ ఫోటో కారణంగా ఎదురవుతోంది..
 

28

పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, 2014లో రుబాబ్ ఖాన్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అంటే వీరి వివాహం అయ్యి 9 ఏళ్లు మాత్రమే కావస్తోంది..
 

38

అయితే తాజాగా ఓ టీనేజ్ అమ్మాయితో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన షోయబ్ అక్తర్, ‘ఛిల్ మోడ్ విత్ మై డాటర్’ అంటూ కాప్షన్ జోడించాడు. ఈ ఫోటోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా షేర్ చేసింది..

48

9 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న షోయబ్ అక్తర్‌కి ఇంత పెద్ద కూతురు ఎలా వచ్చిందనేది చాలామందికి కలుగుతున్న మొదటి అనుమానం అయితే, అసలు తనకు కూతురు పుట్టిందనే విషయమే అక్తర్ ఎప్పుడూ ప్రకటించకపోవడం మరో విశేషం..
 

58
Shoaib Akhtar

Shoaib Akhtar

2016లో షోయబ్ అక్తర్‌కి కొడుకు పుట్టాడు. అతనికి మహ్మద్ మికాయిల్ ఆలీ పేరు పెట్టారు అక్తర్ దంపతులు. ఆ తర్వాత జూలై 2019న ఈ ఇద్దరికీ రెండో కొడుకు జన్మించాడు. అయితే కూతురు విషయం మాత్రం ఎప్పుడూ ప్రకటించలేదు..

68

దీంతో షోయబ్ అక్తర్ షేర్ చేసిన ఫోటోలో ఉన్న అమ్మాయి, తన అన్న కూతురు కానీ లేక కూతురు వరుసయ్యే బంధువుల అమ్మాయి కానీ అయి ఉండవచ్చని అంటున్నారు కొందరు నెటిజన్లు...

78

మరికొందరేమో 2014లో పెళ్లి చేసుకున్న షోయబ్ అక్తర్‌కి 13, 14 ఏళ్ల కూతురు ఉందంటే...పెళ్లికి ముందే అతనికి మరో మహిళతో సంబంధం ఉండి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు...

88

ఇంకొందరు ఆ అమ్మాయి, అతని మేనకోడలు అయి ఉండొచ్చని, షోయబ్ అక్తర్‌కి కూతుళ్లు లేకపోవడంతో ప్రేమగా డాటర్ అని పిలుచుకుంటున్నాడేమోనని కామెంట్లు పెడుతున్నారు.. షోయబ్ అక్తర్ స్వయంగా స్పందించి, క్లారిటీ ఇస్తేకానీ ఈ విషయంలో క్లారిటీ రాదు.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup: సూప‌ర్ 8కి ముందు కీల‌క మార్పులు.. ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి స్టార్ ప్లేయ‌ర్‌.?
Recommended image2
Sanju Samson : ఖేల్ ఖతం దుకాణం బంద్.. ఏషియన్ గేమ్స్ 2026 నుండి సంజూ శాంసన్ ఔట్
Recommended image3
T20 World Cup 2026 : వెళుతూ వెళుతూ ఆల్ టైమ్ రికార్డు బద్దలుగొట్టిన ఆసిస్.. అదేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved