దీపావళి సెలబ్రేట్ చేసుకున్న పాకిస్థానీ క్రికెటర్... కుటుంబంతో కలిసి వేడుకలు...

First Published 15, Nov 2020, 6:11 PM

భారతీయ క్రికెటర్లు చాలామంది ప్రస్తుతం ఆసీస్ టూర్‌లో ఉన్నారు. యూఏఈ నుంచి ఆస్ట్రేలియా చేరిన భారత జట్టు సభ్యులు, క్వారంటైన్‌లో గడుపుతున్నారు. ఆసీస్ టూర్‌లో చోటు దక్కని కొందరు ప్లేయర్లు మాత్రం స్వదేశం చేరుకుని దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కానీ ఒక పాకిస్థాన్ క్రికెటర్ కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నాడు.

పాకిస్థాన్‌లో హిందువులను మైనారిటీలుగా పరిగణిస్తారు. దేశవిభజనకి ముందు అక్కడ కొన్ని వేల హిందూ దేవాలయాలు ఉండేవి, ఇప్పుడు వాటిలో చాలావరకూ కనుమరుగయ్యాయి...

అలాంటి పాక్‌లో ఓ హిందూ క్రికెటర్ జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. అతను డానిష్ కనేరియా...

పాక్ క్రికెట్ టీమ్‌కి ఆడిన మొట్టమొదటి హిందు ప్లేయర్ అనిల్ దల్‌పత్‌కి బంధువైన డానిష్ కనేరియా... పాకిస్థాన్‌కి ప్రాతినిధ్యం వహించిన రెండో హిందూ క్రికెటర్.

పాకిస్థాన్‌లో ఉండే హిందూ కుటుంబానికి చెందిన డానిష్ కనేరియా... 2000వ సంవత్సరంలో క్రికెట్ ఎంట్రీ ఇచ్చాడు...

61 టెస్టు మ్యాచులు, 18 వన్డేలు ఆడిన డానిష్ కనేరియా... హిందువు కావడం వల్ల జట్టులో చాలామంది తనతో సరిగా మాట్లాడేవారు కాదని, చాలా అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పాడు...

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషధానికి గురైన డానిష్ కనేరియా... తన కెరీర్‌లో 261 టెస్టు వికెట్లు, 15 వన్డే వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1023 వికెట్లు పడగొట్టాడు కనేరియా...

ఇంగ్లాండ్ కంట్రీ ఛాంపియన్‌షిప్ ఆడిన డానిష్ కనేరియా... అందులో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో జీవిత కాల నిషేధానికి గురయ్యాడు...

కరాచీలోని తన ఇంట్లో దీపావళి వేడుకలు కుటుంబంతో కలిసి చేసుకున్నాడు పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా...

దీపావళికి టపాకాయలు కాల్చండి, టపాకాయలతో మరిన్ని కూడా కాల్చేయండి... అంటూ కామెంట్ చేశాడు డానిష్ కనేరియా.

వరసియా కుటుంబానికి చెందిన దర్పితను పెళ్లి చేసుకున్న డానిష్ కనేరియాకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు.

భారత పర్యటనకు వచ్చినప్పుడు టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ తనకు బిర్యానీ తెప్పించాడని చెప్పాడు డానిష్ కనేరియా...