MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • హైదరబాదీ బిర్యాని రుచికి శతృవులైనా వావ్ అనాల్సిందే... పాక్ క్రికెటర్లు ఎంతలా ఫిదా అయ్యారంటే..

హైదరబాదీ బిర్యాని రుచికి శతృవులైనా వావ్ అనాల్సిందే... పాక్ క్రికెటర్లు ఎంతలా ఫిదా అయ్యారంటే..

హైదరబాదీ బిర్యానీకి పాకిస్థాన్ క్రికెటర్లు ఫిదా అయ్యారు. ఈ బిర్యాని రుచి అద్భుతంగా వుందని కెప్టెన్ బాబర్ ఆజమ్ తో సహ మిగతా ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 05 2023, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Hyderabadi Biryani

Hyderabadi Biryani

హైదరాబాద్ : భారతదేశం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలే సమ్మేళనమే కాదు రకరకాల వంటకాలకు కూడా ప్రసిద్ది. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకం వంటకాలు స్పెషల్... ఇలా మన హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ హైదరాబాదీ బిర్యానీ గుర్తింపు పొందింది. చివరకు మన దాయాది పాకిస్థాన్ క్రికెటర్లు సైతం హైదరబాదీ బిర్యానీకి ఫిదా అయ్యారంటేనే దీని రుచి ఎంత అమోఘమో అర్థం చేసుకోవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
PAK Team

PAK Team

ఐసిసి వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటికే అన్నిదేశాల జట్లు భారత్ కు చేరుకున్నాయి. ఇలా వారంరోజుల క్రితమే భారత్ కు చేరుకున్న పాకిస్థాన్ టీం హైదరాబాద్ లో వుంటోంది. నగరంలోని ఓ స్టార్ హోటల్లో బసచేసిన పాక్ క్రికెటర్లు ఇటీవల హైదరబాదీ బిర్యానీని లాగించారు. సహజంగానే నాన్ వెజ్ అంటే ఇష్టపడే పాక్ ఆటగాళ్ళను  హైదరబాదీ బిర్యానీ రుచిచూసి మైమరచి పోయారట. నోరూరించే బిర్యానీని కళ్లముందుకు వచ్చేసరికి పాక్ ప్లేయర్లు డైటింగ్ ను పక్కనపెట్టి మరీ లొట్టలేసుకుంటూ తిన్నారట.  
 

37
Pakistan Team

Pakistan Team

అయితే పాక్ ఆటగాళ్లు హైదరాబాదీ బిర్యానీని ఎంతలా ఇష్టపడ్డారో తెలియజేసే వీడియోను ఐసిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హైదరబాదీ బిర్యానీ వర్సెస్ కరాచీ బిర్యానీ... బ్యాటిల్ ఆఫ్ ది బిర్యానీస్ పేరిట సరదా వీడియోను ఐసిసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 

47
Babar Azam

Babar Azam

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హైదరబాదీ బిర్యానీకి 10కి 8 మార్కులు ఇచ్చారు. కొంచెం ఘాటుగా వున్నప్పటికీ చాలా రుచికరంగా వుందని పాక్ కెప్టెన్ పేర్కొన్నారు. ఎప్పటినుండో హైదరబాదీ బిర్యానీ  గురించి విన్నాను... ఇప్పుడు రుచి చూసానని బాబర్ ఆజమ్ పేర్కొన్నారు. 
 

57
Hasan Ali

Hasan Ali

ఇక పాక్ బౌలర్ హసన్ అలీ హైదరాబాద్ బిర్యానీ రుచి అద్భుతమని... చాలా ఇష్టంగా తిన్నానని తెలిపాడు. ఈ బిర్యానీకి 10కి 10 మార్కులు ఇస్తున్నానని పాక్ పేస్ బౌలర్ తెలిపారు. 
 

67
biriyani pak team

biriyani pak team

మరో పాక్ ప్లేయర్ ఇమామ్ ఉల్ హక్ అయితే ఈ బిర్యానీకి ఫిదా అయిపోయినట్లు... 10కి 11 మార్కులు ఇస్తానని తెలిపాడు. 

77
Pak Team

Pak Team

ఇలా పాకిస్థాన్ క్రికెటర్లంతా హైదరాబాదీ బిర్యానీ రుచిని ఆస్వాదించారు. అయితే కరాచీ బిర్యాని, హైదరాబాదీ బిర్యానీ దేనికదే ప్రత్యేకమని... రెండింటినీ పోల్చి చూడలేమని పాక్ క్రికెటర్లు పేర్కొన్నారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved