- Home
- Sports
- Cricket
- మా మధ్య 14 ఏళ్ల స్నేహం ఉంది, దానికి అదే నిదర్శనం... విరాట్ కోహ్లీపై కేన్ విలియంసన్...
మా మధ్య 14 ఏళ్ల స్నేహం ఉంది, దానికి అదే నిదర్శనం... విరాట్ కోహ్లీపై కేన్ విలియంసన్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ పరాజయం తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్‌ను భారత సారథి విరాట్ కోహ్లీ కౌగిలించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది... కొందరు యాంటీ ఫ్యాన్స్ దీన్ని రచ్చ చేసినా, ఈ ఆత్మీయ ఆలింగనం క్రికెట్ అభిమానుల మనసు దోచుకుంది...

2008 అండర్19 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా, కేన్ విలియంసన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ జట్లు సెమీస్‌లో తలబడ్డాయి. ఆ మ్యాచ్‌లో కేన్ విలియంసన్‌పై కోహ్లీ పైచేయి సాధించాడు..

ఆ తర్వాత ఎన్నోసార్లు ఈ ఇరుజట్ల మధ్య మ్యాచులు జరిగాయి, కొన్ని మ్యాచుల్లో కెప్టెన్లుగా, కొన్ని మ్యాచుల్లో ప్లేయర్లుగా ప్రత్యర్థులుగా తలబడ్డా... తమ మధ్య స్నేహం... క్రికెట్‌కి మించినది అంటున్నాడు కేన్ విలియంసన్...

2019 వన్డే వరల్డ్‌కప్ నడుస్తున్న సమయంలో కూడా బౌండరీ లైన్ దగ్గర విరాట్ కోహ్లీ, కేన్ విలియంసన్ కలిసి ముచ్ఛట్లు పెట్టడం చాలా పెద్ద చర్చకు దారి తీసింది...

‘విరాట్ కోహ్లీతో నాకు ఎన్నో ఏళ్ల స్నేహం ఉంది. ఎన్నో సందర్భాల్లో, మరెన్నో పరిస్థితుల్లో నాకు తోడుగా ఉన్నాడు కోహ్లీ. ఆ స్నేహం చాలా కూల్‌గా ఉంటుంది. అది క్రికెట్ కంటే చాలా పెద్దది...

క్రికెట్ గేమ్ కంటే మా మధ్య స్నేహం, అనుబంధం లోతైనది అనేలా కోహ్లీ, ఫైనల్ మ్యాచ్ విజయం తర్వాత నన్ను కౌగిలించుకుని అభినందించాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్..

కేన్ విలియంసన్ కెప్టెన్సీలో 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఓడిన న్యూజిలాండ్ జట్టు, 2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచి, ఈ టోర్నీ గెలిచిన మొదటి జట్టుగా చరిత్ర క్రియేట్ చేసింది...

2008 అండర్19 ఆడిన జట్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన రవీంద్ర జడేజా, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడగా... కేన్ విలియంసన్ కెప్టెన్సీలో ఆడిన టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ కూడా వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడారు...