MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • ఈసారి విరాట్ కోహ్లీ కోసం వన్డే వరల్డ్ కప్ గెలవండి! టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

ఈసారి విరాట్ కోహ్లీ కోసం వన్డే వరల్డ్ కప్ గెలవండి! టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2011 టోర్నీ తర్వాత 12 ఏళ్లకు మళ్లీ 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఇండియాలో జరగనుంది. దీంతో ఈసారి టీమిండియాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. వరల్డ్ కప్ విడుదల సందర్భంగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 27 2023, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: Getty

Image credit: Getty


‘2011 వరల్డ్ కప్ సమయంలో టెండూల్కర్ కోసం ఆడాం. సచిన్ టెండూల్కర్‌కి వరల్డ్ కప్‌తో ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని జట్టులో ప్రతీ ఒక్కరం అనుకున్నాం. ఇప్పుడు విరాట్ కోహ్లీకి ఇది వర్తిస్తుంది.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టీమ్‌లో ఉన్న ప్రతీ ఒక్కరూ విరాట్ కోహ్లీ కోసం వరల్డ్ కప్ గెలిచి తీరాలి. అతను ప్రతీ సారి 100కి 200 శాతం ఇచ్చాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీపైన విరాట్ కోహ్లీ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటాడు..

36

అహ్మదాబాద్‌లో లక్షమందికి పైగా ప్రేక్షకులు వస్తారు. ఆ పిచ్ ఎలా స్పందిస్తుందో విరాట్ కోహ్లీకి బాగా తెలుసు. ఈసారి వరల్డ్ కప్ గెలవడానికి విరాట్ కోహ్లీ చేయాల్సిందంతా చేస్తాడని అనుకుంటున్నా..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..

46

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, 2011 వన్డే వరల్డ్ కప్‌ ఆడాడు. ఫైనల్ మ్యాచ్‌లో సెహ్వాగ్ డకౌట్ కాగా సచిన్ టెండూల్కర్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

56

 31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో గౌతమ్ గంభీర్‌తో కలిసి మూడో వికెట్‌కి 83 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం జోడించాడు..

66

49 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సచిన్ టెండూల్కర్‌ని భుజాల మీద ఎత్తుకుని స్టేడియమంతా కలియతిరిగాడు.  

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved