డేట్ 21, కానీ సన్‌రైజర్స్‌కి కలిసొచ్చింది మాత్రం 22... పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

First Published Apr 21, 2021, 9:49 PM IST

IPL 2021 సీజన్‌లో ఏప్రిల్ 11న మొదటి మ్యాచ్ ఆడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే మొదటి విజయం కోసం ఏప్రిల్ 21 దాకా వేచి చూడాల్సి వచ్చింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఊరట విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యాదృచ్ఛికంగా 22 నెంబర్ బాగా కలిసి వచ్చింది...