శ్రేయాస్ అయ్యర్ కాదు, అతనికే టీమిండియా కెప్టెన్సీ దక్కుతుంది... మాజీ సెలక్టర్ కిరణ్ మోరే...

First Published May 29, 2021, 1:36 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వయసు 32 ఏళ్లు. మహా అయితే మరో రెండు, మూడేళ్లు మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే అవకాశం ఉంది. దీంతో టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ ఎవరు? అనే డిస్కర్షన్ మొదలైంది. ఫ్యూచర్ కెప్టెన్ రేసులో చాలామంది ప్లేయర్లే ఉన్నారు.