MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Lata Mangeshkar: మాస్టర్ బ్లాస్టర్ కూతురితో లతా మంగేష్కర్ ఫ్రెండ్షిప్.. సారా అంటే లతాజీకి..

Lata Mangeshkar: మాస్టర్ బ్లాస్టర్ కూతురితో లతా మంగేష్కర్ ఫ్రెండ్షిప్.. సారా అంటే లతాజీకి..

Lata mangeshkar-Sara Tendulkar: రెండ్రోజుల క్రితం కన్నుమూసిన ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ లతా మంగేష్కర్ తో సచిన్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఒక్క సచిన్ తోనే కాదు... 

1 Min read
Author : Srinivas M
Published : Feb 08 2022, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

భారత సంగీత ప్రపంచాన్ని దుఖ: సాగరంలో ముంచుతూ రెండ్రోజుల క్రితం మరణించిన లతా మంగేష్కర్ అంటే టీమిండియా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు ఎంతో ఇష్టం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

లతా మంగేష్కర్-సచిన్ టెండూల్కర్ లది  అమ్మా కొడుకుల అనుబంధం. వాస్తవానికి ఈ ఇద్దరూ తల్లీ కొడుకులు కాకపోయినా  లతాజీ సచిన్ ను  కొడుకు లానే భావించింది. సచిన్ కూడా.. ఆమెను  అమ్మా (ఆయి) అనే పిలిచేవాడు. 
 

37

అయితే సచిన్ తోనే కాదు.. అతడి కూతురు సారా టెండూల్కర్ తో కూడా  లతా మంగేష్కర్ కు  ప్రత్యేక అనుబంధం ఉంది. మనవరాలు వయసున్న సారాతో కూడా ఆమె  స్నేహాన్ని పెంచుకుందట.. 

47

లతా మంగేష్కర్ సోదరి.. ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశా భోస్లే మనుమరాలు జనాయ్ బోస్లే, సారా టెండూల్కర్ లు క్లోజ్ ఫ్రెండ్స్. అలా సారా.. లతాజీ కూడా దగ్గరైంది. 

57

సొంత కొడుకుగా భావించే సచిన్ టెండూల్కర్ కూతురును లతాజీ కూడా మనుమరాలిగా చూసుకునేదట. లతాజీ దగ్గరకు సారా  వస్తే  ఆప్యాయంగా పలకరించడం.. సచిన్, అంజలి ముచ్చట్లు అడగడం చేసేదని ఆమె కుటుంబసభ్యులు  గుర్తు చేసుకున్నారు. 

67

ఇదిలాఉండగా.. లతా మంగేష్కర్ అంత్యక్రియలకు సచిన్ తో పాటు అతడి భార్య అంజలి కూడా హాజరయ్యింది. ఈ కార్యక్రమం అనంతరం ట్విట్టర్ వేదికగా సచిన్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. 

77

సచిన్ స్పందిస్తూ.. ‘లతా దీదీ జీవితంలో నేను కూడా ఓ భాగమైనందుకు అదృష్టవంతుడిని. ఆమె నాపై ఎప్పుడూ ప్రేమాభిమానాలకు కురిపించేది. ఆమె మరణంతో  నా జీవితంలో కూడా ఏదో కోల్పోయినట్టు అనిపిస్తున్నది. భౌతికంగా ఆమె మరణించినా లతాజీ  తన పాటలతో  ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు...’ అని ట్వీట్ చేశాడు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ZIM: 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. జింబాబ్వేను చిత్తు చేసిన టీమిండియా
Recommended image2
T20Iల్లో జింబాబ్వేపై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత బ్యాటర్లు వీరే.. నంబర్ వన్ ఎవరంటే?
Recommended image3
India vs Zimbabwe : ఇండియా, జింబాబ్వే T20 సీరిస్ అస్సలు మిస్సవ్వొద్దు.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved