MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• అనుపమ కాదు, బుమ్రా పెళ్లాడబోయేది ఆ హాట్ యాంకర్‌నే... ఇది ఫిక్స్...

అనుపమ కాదు, బుమ్రా పెళ్లాడబోయేది ఆ హాట్ యాంకర్‌నే... ఇది ఫిక్స్...

నాలుగో టెస్టు నుంచి విశ్రాంతి కావాలని జస్ప్రిత్ బుమ్రా, బీసీసీఐని రిక్వెస్ట్ చేసినప్పటి నుంచే అతని పెళ్లిపై వార్తలు పుట్టుకొచ్చాయి. బీసీసీఐ అధికారి, ఈ వార్తలు నిజమేనని స్పష్టం చేయడంతో బుమ్రా పెళ్లి చేసుకోబోయేది ఎవరినా? అనే అనేక అనుమానాలు రేగాయి.

1 Min read
Sreeharsha Gopagani
Published : Mar 08 2021, 06:37 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతున్న సౌత్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ను బుమ్రా పెళ్లాడబోతున్నాడంటూ వార్తలు షికార్లు చేశాయి.

27

అయితే ఇవన్నీ కేవం పుకార్లేనని కొట్టిపారసింది అనుపమ పరమేశ్వరన్ తల్లి సునీతా పరమేశ్వరన్. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం బుమ్రా పెళ్లాడబోయేది అనుపమను కాదు, స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేశన్‌ని.

37

కేకేఆర్‌కి పెద్ద సపోర్టర్‌గానే కాకుండా, స్టార్ స్టోర్స్‌ టీవీ రిప్రెజెంటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సంజన గణేశన్. ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌లో బుమ్రాను ఇంటర్వ్యూ చేసింది సంజన. అలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, పెళ్లిదాకా సాగిందని టాక్.

47

యాంకర్ సంజన గణేశన్, జస్ప్రిత్ బుమ్రాల వివాహం మార్చి 14, 15 తేదీల్లో గోవా వేదికగా జరగబోతుందని సమాచారం. అయితే ఈ వార్తలపై బుమ్రా కానీ, సంజన గానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు...

57

ఐపీఎల్‌లో పాటు వుమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌ను హోస్ట్ చేసిన సంజన గణేశన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ సపోర్టర్‌గా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది.

67

బుమ్రాకి కాబోయే భార్య సంజన గణేశన్ అంటూ ప్రచారం జరగడంతో ఒక్కసారిగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది...

77

స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేశన్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved