IPL 2020: నికోలస్ పూరన్ భార్య క్యాథరిన్ హాట్ షో... భారీ అందాలతో....
IPL 2020 సీజన్‌లో ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. క్రిస్ గేల్‌తో పాటు కరేబియర్ భారీ హిట్టర్ నికోలస్ పూరన్ కూడా భారీ షాట్లతో మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. కరేబియర్ క్రికెటర్లందరిలాగే పూరన్ భార్య క్యాథరిన్ మిగ్యూల్ కూడా భారీ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఐపీఎల్ కోసం దుబాయ్ చేరిన నికోలస్ పూరన్, వెంట భార్య క్యాథిరన్‌ను కూడా తీసుకొచ్చాడు. స్టాండ్స్‌లో నుంచి పంజాబ్ జట్టును, పూరన్‌ను ఉత్సాహపరుస్తూ కనిపిస్తోంది క్యాథరిన్.
దుబాయ్‌లో భార్యతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు నికోలస్ పూరన్. కరోనా రూల్స్‌ను అతిక్రమించకుండా చేయాల్సినంత రచ్చ చేసేస్తున్నారు ఈ హాట్ కపుల్...
చిన్నతనం నుంచి తన స్నేహితురాలైన క్యాథరిన్ మిగ్యూల్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేశాడు పూరన్. కొన్నేళ్ల ప్రేమ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...