రెండేళ్ల క్రితమే రిటైర్మెంట్ తీసుకుందామనుకున్నా, కానీ అప్పుడు... న్యూజిలాండ్ ప్లేయర్ రాస్ టేలర్...

First Published May 24, 2021, 1:26 PM IST

ప్రస్తుతం క్రికెట్‌లో కొనసాగుతున్న సీనియర్ మోస్ట్ ప్లేయర్లలో రాస్ టేలర్ ఒకడు. 37 ఏళ్ల రాస్ టేలర్, ఇప్పటికీ ధారాళంగా పరుగులు సాధిస్తే, న్యూజిలాండ్ జట్టు తరుపున రెగ్యూలర్‌గా మ్యాచులు ఆడుతున్నాడు. టీమిండియాతో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ముందు ఇంగ్లాండ్ సిరీస్‌లో పాల్గొంటున్న రాస్ టేలర్, కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...