సొంతదేశానికి రిటైర్మెంట్... అత్తగారి దేశానికి క్రికెట్ ఆడబోతున్న న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్...
First Published Dec 5, 2020, 1:23 PM IST
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కోరీ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే అతను రిటైర్మెంట్ ప్రకటించింది న్యూజిలాండ్ తరుపున ఆడేందుకు మాత్రమే, అమెరికాలో జరగబోయే మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆడబోతున్నాడు అండర్సన్. 29 ఏళ్ల అండర్సన్... వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. ప్రియురాలి కోరికతో సొంతదేశానికి రిటైర్మెంట్ ఇచ్చి, అత్తగారి దేశానికి ఆడబోతున్నాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?