తండ్రి కాబోతున్న కేన్ విలియంసన్... సిగ్గు పడుతూ చెప్పేశాడు... కోహ్లీలా చేసేందుకు...
First Published Dec 5, 2020, 9:59 AM IST
విండీస్‌పై డబుల్ సెంచరీ బాదిన కేన్ విలియంసన్...
మొదటి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్... ఫాలోఆన్‌లో 53 పరుగులకే 5 వికెట్లు...
భారీ విజయం దిశగా న్యూజిలాండ్ జట్టు... శుభవార్త పంచుకున్న న్యూజిలాండ్ కెప్టెన్...

న్యూజిలాండ్ కెప్టెన్, ‘మిస్టర్ కూల్’ కేన్ విలియంసన్ ఇదే నెలలో మొదటిసారి తండ్రి కాబోతున్నాడు.

ఇన్నాళ్లు ఈ విషయాన్ని రహస్యంగా దాచిన కేన్ విలియంసన్, విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీ అనంతరం తన ‘డబుల్’ హ్యాపీనెస్ గురించి చెప్పాడు. కేన్ విలియంసన్ భార్య సారా రహీమ్ ఇదే నెలలో బిడ్డకు జన్మనివ్వబోతోంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?